బోల్డ్ క్లీవేజ్ షోతో శ్రుతి హాసన్ మైండ్ బ్లోయింగ్ ఫోటో షూట్... గ్లామర్ గేట్లు ఎత్తేసిన సలార్ బ్యూటీ
హీరోయిన్ శృతి హాసన్ బోల్డ్నెస్ కి తెరలేపింది. ఎద అందాలు హైలెట్ అయ్యేలా హాట్ ఫోటో షూట్ చేసింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలతో మతులు పోగొట్టింది.
Shruti Haasan
శృతి హాసన్ బోల్డ్ యాటిట్యూడ్ కలిగిన హీరోయిన్. ఓపెన్ గా ప్రియుడు శాంతను హజారికతో సహజీవనం చేస్తుంది. కెరీర్ బిగినింగ్ నుండి శృతిపై ఎఫైర్ రూమర్స్ ఉన్నాయి. అయితే మైఖేల్ కోర్స్లే అనే బ్రిటన్ వ్యక్తిని శృతి హాసన్ తన లవర్ గా ప్రకటించింది.
Shruti Haasan
కెరీర్ కూడా పక్కన పెట్టి మైఖేల్ తో చట్టపట్టాలేసుకు తిరిగింది. ఎక్కడ చెడిందో కానీ 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. ఓ ఏడాది గ్యాప్ ఇచ్చి శాంతను హజారికతో కనెక్ట్ అయ్యింది. శాంతను డూడుల్ ఆర్టిస్ట్ కాగా ముంబైలో ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు.
Shruti Haasan
కమ్ బ్యాక్ ఇచ్చిన శృతికి క్రాక్, వకీల్ సాబ్ రూపంలో హిట్స్ పడ్డాయి. ముఖ్యంగా క్రాక్ భారీ విజయం సాధించింది. రవితేజకు జంటగా నటించింది. వకీల్ సాబ్ లో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసింది.
Shruti Haasan
ఇక 2023 సంక్రాంతి హీరోయిన్ గా శృతి హాసన్ అవతరించింది. ఆమె నటించిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య విడుదలై మంచి విజయాలు సాధించాయి. వాల్తేరు వీరయ్య రెండు వందలకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.
Shruti Haasan
బాలయ్యకు జంటగా నటించిన వీరసింహారెడ్డి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సంక్రాంతి సీజన్ కలిసొచ్చి ఆమెకు హిట్ పడింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి విజయాలు సాధించిన నేపథ్యంలో శృతి హాసన్ మంచి రెమ్యూనరేషన్ అందుకుందట.
Shruti Haasan
ప్రస్తుతం శృతి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ సలార్. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సలార్ డిసెంబర్ 22న విడుదల కానుంది.
Shruti Haasan
సలార్ ట్రైలర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 1న విడుదల చేస్తున్నారని సమాచారం. సలార్ 2 కూడా ఉందని ప్రచారం జరుగుతుంది. అంటే శృతి హాసన్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నట్లే అవుతుంది.
Shruti Haasan
శృతి హాసన్ బోల్డ్నెస్ కి తెరలేపింది. ఎద అందాలు హైలెట్ అయ్యేలా హాట్ ఫోటో షూట్ చేసింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలతో మతులు పోగొట్టింది.