Bigg Boss Telugu 8 live Updates|Day 29: సోనియా ఆకులకు షాకింగ్ రెమ్యునరేషన్!

bigg boss telugu season 8 live updates day 29 soniya akula remuneration ksr

బిగ్ బాస్ తెలుగు 8లో నాలుగో ఎలిమినేషన్ చోటు చేసుకుంది. తెలుగు అమ్మాయి సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యింది. నాలుగు వారాలు హౌస్లో ఉన్న సోనియా ఆకుల రెమ్యూనరేషన్ రూపంలో భారీగానే ఆర్జించింది.
 
9:04 AM IST

సోనియాకు ఆ వీడియోలు చూపించి కడిగిపారేసిన అర్జున్ అంబటి!

సోనియా ఆకుల ఎలిమినేటైన సంగతి తెలిసిందే. ఆమె బిగ్ బాస్ బజ్ లో పాల్గొంది. హోస్ట్ అర్జున్ అంబటి ఆమెను ఇంటర్వ్యూ చేశాడు. తన పదునైన ప్రశ్నలతో సోనియాను ఇరుకున పెట్టాడు. ముఖ్యంగా ఆమె ఘాటైన కౌగిలింతల క్లిప్స్ చూపించి, స్పష్టత కోరాడు. 

6:31 AM IST

నాలుగు వారాలకు సోనియాకు అన్ని లక్షలా?

బిగ్ బాస్ తెలుగు 8లో నాలుగో ఎలిమినేషన్ చోటు చేసుకుంది. తెలుగు అమ్మాయి సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యింది. నాలుగు వారాలు హౌస్లో ఉన్న సోనియా ఆకుల రెమ్యూనరేషన్ రూపంలో భారీగానే ఆర్జించింది.

సోనియా ఆకుల వారానికి రూ. 1.5 లక్షల ఒప్పందం పై హౌస్లో అడుగుపెట్టిందట. నాలుగు వారాలకు ఆమె రూ. 6 లక్షలు తీసుకున్నారని సమాచారం. సోనియా ఆకులకు ఏమంత ఫేమ్ లేదు. ఆమె కోరి బిగ్ బాస్ షోకి వచ్చింది. అందుకే సోనియాకు తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారు.   

సోనియా ఆకులకు అక్కడ కూడా నిరాశే, నాలుగు వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

9:04 AM IST:

సోనియా ఆకుల ఎలిమినేటైన సంగతి తెలిసిందే. ఆమె బిగ్ బాస్ బజ్ లో పాల్గొంది. హోస్ట్ అర్జున్ అంబటి ఆమెను ఇంటర్వ్యూ చేశాడు. తన పదునైన ప్రశ్నలతో సోనియాను ఇరుకున పెట్టాడు. ముఖ్యంగా ఆమె ఘాటైన కౌగిలింతల క్లిప్స్ చూపించి, స్పష్టత కోరాడు. 

8:17 AM IST: