Bigg Boss Telugu 8 live Updates|Day 16: నిద్ర లేచిన ప్రేమ పక్షులు.. ఇన్నాళ్లకి అసలైన కంటెంట్‌

bigg boss telugu season 8 live updates day 16 top contestants in nominations ksr

మూడవ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. కంటెస్టెంట్స్ నడుమ వాడి వేడి వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.

11:44 PM IST

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో సరికొత్త ప్రేమకథలు, ఇది కదా అసలైన కంటెంట్‌, యష్మి కథ పెద్దదే!

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో ఇప్పటి వరకు ప్రేమ కథలకు సంబంధించిన కంటెంట్‌ దొరకడం లేదు. దీంతో ఆడియెన్స్ లోనూ ఆ అసంతృప్తి ఉంది. తాజాగా కొత్త జంటలు తెరపైకి వచ్చాయి. 

7:45 PM IST

నువ్వు పెద్ద ఛీటర్‌.. సంచాలక్‌ సోనియాపై యష్మి ఘాట్‌ కామెంట్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో 16వ రోజు టాస్క్ లతో కంటెస్టెంట్లని ఆడుకున్నాడు బిగ్‌ బాస్‌. అందులో భాగంగా `బూరని కొట్టు రేషన్‌ పట్టు` టాస్క్ లో బెలూన్లని పగల గొట్టాల్సి ఉంటుంది. ఇందులో చీఫ్‌లు అభయ్‌, నిఖిల్‌ పాల్గొన్నారు. సోనియా సంచాలక్‌గా ఉంది. అయితే బాక్స్ దాటి బయటకు వస్తున్న అభయ్‌ని హెచ్చరించింది సోనియా. అయినా గేమ్‌ కొనసాగించాడు. దీంతో తన నిర్ణయాన్ని తీసుకుంది. అది అభయ్‌కి మండింది. ఇకపై తాను ఏ గేమ్‌ ఆడనని తెగేసి చెప్పాడు అభయ్‌. మరోవైపు నువ్వు పెద్ద ఛీటర్‌ అంటూ యష్మి.. సోనియాపై ఫైర్‌ అయ్యింది. 

5:31 PM IST

తొక్కలో సంచాలక్‌.. మణికంఠపై ప్రేరణ ఫైర్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 8 16వ రోజు బిగ్‌ బాస్‌ హౌజ్‌లో టాస్క్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. రెండు టీమ్‌ల కు గేమ్‌ పెట్టాడు. క్యాబేజీలను పాకుతూ బార్డర్‌ అవతలికి వేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో చివర్లో ప్రేరణ అభ్యంతరం తెలిపింది. అక్కడ క్యాబేజీలు లేవు అని ఆమె అరిచింది. దీనికి ఎన్ని క్యాబేజీలు ఉన్నాయో అన్నే అని చెప్పాడు సంచాలక్‌గా ఉన్న మణికంఠ. దీనికి నువ్వెవరు చెప్పడానికి అంటూ ప్రేరణ ఫైర్‌ అయ్యింది. దీనికి నేను సంచాలక్‌ అంటాడు మణికంఠ. అందుకు ఆమె తొక్కలో సంచాలక్‌ అని మండిపడగా, మణికంఠ థ్యాంక్యూ అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. ఈ మొత్తం ప్రాసెస్‌లో అమ్మాయిలంతా మణికంఠని టార్గెట్‌ చేస్తున్నారు. అదే సమయంలో అతన్ని హీరోని చేస్తూ వాళ జీరో అవుతున్నారని చెప్పొచ్చు. 

4:51 PM IST

యష్మి మాయలో నిఖిల్, పృథ్విరాజ్, నేరుగా అడిగిన సోనియా!

బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడిప్పుడే ప్రేమలు చిగిరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. యష్మిని నువ్వు ఫ్లర్ట్ చేస్తున్నావు కదా, అని నిఖిల్ ని సీత అడిగింది. లేదని నిఖిల్ తప్పించుకున్నాడు. ఇక పృథ్విరాజ్ ని సోనియా నేరుగా అడిగింది. నీకు యష్మికి మధ్య ఏం జరుగుతుందని సోనియా ఆరా తీసింది. 
 
3:14 PM IST

లేటెస్ట్ ఓటింగ్ లో షాకింగ్ రిజల్ట్, డేంజర్ జోన్లో ఉంది ఎవరు?

విష్ణుప్రియ, నాగ మణికంఠల తర్వాత మూడో స్థానంలో సీరియల్ నటి ప్రేరణ ఉన్నారట. నాలుగో స్థానంలో యష్మి గౌడ ఉన్నారట. ఇక సోషల్ మీడియా స్టార్, నటి కిరాక్ సీత ఐదో స్థానంలో ఉందట. నైనిక ఆరోస్థానంలో, పృథ్విరాజ్ ఏడో స్థానంలో ఉన్నాడట. 

అందరి కంటే అభయ్ నవీన్ వెనుకంజలో ఉన్నాడట. ఆయనకు అతి తక్కువ ఓట్లు పోల్ అయ్యాయట. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం చివరి మూడు స్థానాల్లో నైనిక, పృథ్విరాజ్, అభయ్ నవీన్ ఉన్నారు. అభయ్ నవీన్ పలు సినిమాలు, సిరీస్లలో నటించాడు. గేమ్ పరంగా అభయ్ ప్రభావం చూపడం లేదు. 

2:49 PM IST

పృథ్వీరాజ్‌ గురించి సీత షాకింగ్‌ కామెంట్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 8 సోమవారం నామినేషన్ల పర్వం హాట్‌ హాట్‌గా సాగింది. అనంతరం దీనిపై హౌజ్‌మేట్స్ రివ్యూ చేసుకుంటున్నారు. అందులో భాగంగా పృథ్వీరాజ్‌ తన పేరు తీయడం పట్ల సీత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆయనకు మరో ఆప్షన్‌ ఉండదని, తనని ఎవరు నామినేట్‌ చేస్తారో, వాళ్లనే నామినేట్‌ చేస్తాడని, మరో ఆప్షన్‌ ఆయనకు ఉండదని, ఆయన వాదనలో పొంతన ఉండదని కామెంట్‌ చేయడం గమనార్హం. 

1:56 PM IST

బయటపడుతున్న యష్మి అసలు రూపం, మణికంఠ హగ్‌ని తట్టుకోలేక బిగ్‌ బాస్‌ ముందు కన్నీళ్లు

నామినేషన్‌ ప్రక్రియ అయిపోయాక మణికంఠ, యష్మిల మధ్య చోటు చేసుకున్నసంఘటన ఇప్పుడు కొత్త పలుపులకు దారితీస్తుంది. అంతేకాదు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. యష్మి రియాక్ట్ అవుతున్న తీరు షాకింగ్‌గా ఉంది. తన వల్ల కావడం లేదంటూ బిగ్‌ బాస్‌ ముందు కన్నీళ్లు పెట్టుకోవడం షాకిస్తుంది. 

12:17 PM IST

ఒకే కప్‌లో కాఫీ తాగిన యష్మి, పృథ్వీరాజ్‌.. ఇదేం ట్విస్ట్

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో ఊహించిన ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. లవ్‌ ట్రాక్‌లు ఇంకా సెట్‌ కాలేదు. ఏ ట్రాక్‌ పట్టాలెక్కుతుందో అర్థం కావడం లేదు. సోనియా అటు పృథ్వీరాజ్‌, ఇటు నిఖిల్‌తో క్లోజ్‌గా ఉంటుంది. కానీ క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు కొత్తగా యష్మి సీన్‌లోకి వచ్చింది. పృథ్వీరాజ్‌కి ఆమె కాఫీ కప్‌ ఇవ్వడం విశేషమైతే, తాను తాగిన కప్పే ఆయనకు ఇవ్వడం మరో విశేషం. ఈ కొత్త ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస

11:49 AM IST

కన్నీళ్లు పెట్టుకున్న యష్మి.. ముదురుతున్న మణికంఠతో వివాదం..

యష్మి గౌడ, నాగ మణికంఠ మధ్య ఇప్పుడు పెద్ద రచ్చ నడుస్తుంది. నామినేషన్‌లో తీసిన పాయింట్స్ ఇప్పుడు పెద్ద ఇష్యూ అవుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియలోనే ఇద్దరు గట్టిగా వాదించుకున్నారు. ప్రతి నామినేషన్‌లో నీ పేరు తీస్తా అంటూ మణికంఠకి ఓపెన్‌గానే వార్నింగ్‌ ఇచ్చింది యష్మి. ఆ తర్వాత దాన్ని వదిలేయమని వచ్చి వెనకాల నుంచి హగ్‌ చేసుకుని చెప్పాడు నాగమణికంఠ. అలా చేయడం తనకు నచ్చడం లేదంటూ యష్మి కన్నీళ్లు పెట్టుకోవడం ఆశ్చర్

6:34 AM IST

ఆ కంటెస్టెంట్ ఇంట్లో విషాదం!

కంటెస్టెంట్ ప్రేరణ ఇంట్లో విషాదం చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఆమె కజిన్ కన్నుమూశాడట. ఈ సమాచారం ఆమెకు నేడు చేరవేసే అవకాశం కలదట. 

6:30 AM IST

నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్!

మూడవ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. కంటెస్టెంట్స్ నడుమ వాడి వేడి వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. యాష్మి-సోనియా గట్టిగా వాదులాడుకున్నారు. నిఖిల్-అభయ్ చీఫ్స్ గా ఉన్న నేపథ్యంలో వారిని నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ చెప్పాడు. 

ట్విస్ట్ ఇస్తూ ఒకరు నామినేషన్స్ లో రావాలని కోరాడు. దాంతో అభయ్ వచ్చేందుకు ఒప్పుకున్నాడు. అభయ్, నైనిక, పృథ్విరాజ్, విష్ణుప్రియ, మణికంఠ, సీత, యాష్మి, ప్రేరణ, నామినేట్ అయినట్లు బిగ్ బాస్ తెలిపాడు. 

మూడో వారం నామినేషన్లో ఉన్నది వీళ్లే? ఆమెని టచ్‌ చేసేందుకు భయపడ్డారా? మణికంఠపై యష్మి కక్ష్య

11:44 PM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో ఇప్పటి వరకు ప్రేమ కథలకు సంబంధించిన కంటెంట్‌ దొరకడం లేదు. దీంతో ఆడియెన్స్ లోనూ ఆ అసంతృప్తి ఉంది. తాజాగా కొత్త జంటలు తెరపైకి వచ్చాయి. 
బిగ్‌ బాస్‌ హౌజ్‌లో సరికొత్త ప్రేమకథలు, ఇది కదా అసలైన కంటెంట్‌, యష్మి కథ పెద్దదే!

7:45 PM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో 16వ రోజు టాస్క్ లతో కంటెస్టెంట్లని ఆడుకున్నాడు బిగ్‌ బాస్‌. అందులో భాగంగా `బూరని కొట్టు రేషన్‌ పట్టు` టాస్క్ లో బెలూన్లని పగల గొట్టాల్సి ఉంటుంది. ఇందులో చీఫ్‌లు అభయ్‌, నిఖిల్‌ పాల్గొన్నారు. సోనియా సంచాలక్‌గా ఉంది. అయితే బాక్స్ దాటి బయటకు వస్తున్న అభయ్‌ని హెచ్చరించింది సోనియా. అయినా గేమ్‌ కొనసాగించాడు. దీంతో తన నిర్ణయాన్ని తీసుకుంది. అది అభయ్‌కి మండింది. ఇకపై తాను ఏ గేమ్‌ ఆడనని తెగేసి చెప్పాడు అభయ్‌. మరోవైపు నువ్వు పెద్ద ఛీటర్‌ అంటూ యష్మి.. సోనియాపై ఫైర్‌ అయ్యింది. 

5:32 PM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 16వ రోజు బిగ్‌ బాస్‌ హౌజ్‌లో టాస్క్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. రెండు టీమ్‌ల కు గేమ్‌ పెట్టాడు. క్యాబేజీలను పాకుతూ బార్డర్‌ అవతలికి వేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో చివర్లో ప్రేరణ అభ్యంతరం తెలిపింది. అక్కడ క్యాబేజీలు లేవు అని ఆమె అరిచింది. దీనికి ఎన్ని క్యాబేజీలు ఉన్నాయో అన్నే అని చెప్పాడు సంచాలక్‌గా ఉన్న మణికంఠ. దీనికి నువ్వెవరు చెప్పడానికి అంటూ ప్రేరణ ఫైర్‌ అయ్యింది. దీనికి నేను సంచాలక్‌ అంటాడు మణికంఠ. అందుకు ఆమె తొక్కలో సంచాలక్‌ అని మండిపడగా, మణికంఠ థ్యాంక్యూ అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. ఈ మొత్తం ప్రాసెస్‌లో అమ్మాయిలంతా మణికంఠని టార్గెట్‌ చేస్తున్నారు. అదే సమయంలో అతన్ని హీరోని చేస్తూ వాళ జీరో అవుతున్నారని చెప్పొచ్చు. 

4:51 PM IST:

బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడిప్పుడే ప్రేమలు చిగిరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. యష్మిని నువ్వు ఫ్లర్ట్ చేస్తున్నావు కదా, అని నిఖిల్ ని సీత అడిగింది. లేదని నిఖిల్ తప్పించుకున్నాడు. ఇక పృథ్విరాజ్ ని సోనియా నేరుగా అడిగింది. నీకు యష్మికి మధ్య ఏం జరుగుతుందని సోనియా ఆరా తీసింది. 
 
3:14 PM IST:

విష్ణుప్రియ, నాగ మణికంఠల తర్వాత మూడో స్థానంలో సీరియల్ నటి ప్రేరణ ఉన్నారట. నాలుగో స్థానంలో యష్మి గౌడ ఉన్నారట. ఇక సోషల్ మీడియా స్టార్, నటి కిరాక్ సీత ఐదో స్థానంలో ఉందట. నైనిక ఆరోస్థానంలో, పృథ్విరాజ్ ఏడో స్థానంలో ఉన్నాడట. 

అందరి కంటే అభయ్ నవీన్ వెనుకంజలో ఉన్నాడట. ఆయనకు అతి తక్కువ ఓట్లు పోల్ అయ్యాయట. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం చివరి మూడు స్థానాల్లో నైనిక, పృథ్విరాజ్, అభయ్ నవీన్ ఉన్నారు. అభయ్ నవీన్ పలు సినిమాలు, సిరీస్లలో నటించాడు. గేమ్ పరంగా అభయ్ ప్రభావం చూపడం లేదు. 

లేటెస్ట్ ఓటింగ్ లో షాకింగ్ రిజల్ట్, డేంజర్ జోన్లో ఉంది ఎవరు?

2:49 PM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 సోమవారం నామినేషన్ల పర్వం హాట్‌ హాట్‌గా సాగింది. అనంతరం దీనిపై హౌజ్‌మేట్స్ రివ్యూ చేసుకుంటున్నారు. అందులో భాగంగా పృథ్వీరాజ్‌ తన పేరు తీయడం పట్ల సీత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆయనకు మరో ఆప్షన్‌ ఉండదని, తనని ఎవరు నామినేట్‌ చేస్తారో, వాళ్లనే నామినేట్‌ చేస్తాడని, మరో ఆప్షన్‌ ఆయనకు ఉండదని, ఆయన వాదనలో పొంతన ఉండదని కామెంట్‌ చేయడం గమనార్హం. 

1:56 PM IST:

నామినేషన్‌ ప్రక్రియ అయిపోయాక మణికంఠ, యష్మిల మధ్య చోటు చేసుకున్నసంఘటన ఇప్పుడు కొత్త పలుపులకు దారితీస్తుంది. అంతేకాదు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. యష్మి రియాక్ట్ అవుతున్న తీరు షాకింగ్‌గా ఉంది. తన వల్ల కావడం లేదంటూ బిగ్‌ బాస్‌ ముందు కన్నీళ్లు పెట్టుకోవడం షాకిస్తుంది. 

బయటపడుతున్న యష్మి అసలు రూపం, మణికంఠ హగ్‌ని తట్టుకోలేక బిగ్‌ బాస్‌ ముందు కన్నీళ్లు
 
12:17 PM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో ఊహించిన ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. లవ్‌ ట్రాక్‌లు ఇంకా సెట్‌ కాలేదు. ఏ ట్రాక్‌ పట్టాలెక్కుతుందో అర్థం కావడం లేదు. సోనియా అటు పృథ్వీరాజ్‌, ఇటు నిఖిల్‌తో క్లోజ్‌గా ఉంటుంది. కానీ క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు కొత్తగా యష్మి సీన్‌లోకి వచ్చింది. పృథ్వీరాజ్‌కి ఆమె కాఫీ కప్‌ ఇవ్వడం విశేషమైతే, తాను తాగిన కప్పే ఆయనకు ఇవ్వడం మరో విశేషం. ఈ కొత్త ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస

11:50 AM IST:

యష్మి గౌడ, నాగ మణికంఠ మధ్య ఇప్పుడు పెద్ద రచ్చ నడుస్తుంది. నామినేషన్‌లో తీసిన పాయింట్స్ ఇప్పుడు పెద్ద ఇష్యూ అవుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియలోనే ఇద్దరు గట్టిగా వాదించుకున్నారు. ప్రతి నామినేషన్‌లో నీ పేరు తీస్తా అంటూ మణికంఠకి ఓపెన్‌గానే వార్నింగ్‌ ఇచ్చింది యష్మి. ఆ తర్వాత దాన్ని వదిలేయమని వచ్చి వెనకాల నుంచి హగ్‌ చేసుకుని చెప్పాడు నాగమణికంఠ. అలా చేయడం తనకు నచ్చడం లేదంటూ యష్మి కన్నీళ్లు పెట్టుకోవడం ఆశ్చర్

6:34 AM IST:

కంటెస్టెంట్ ప్రేరణ ఇంట్లో విషాదం చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఆమె కజిన్ కన్నుమూశాడట. ఈ సమాచారం ఆమెకు నేడు చేరవేసే అవకాశం కలదట. 

6:30 AM IST: