యష్మికి ముద్దు పెట్టాడు నిఖిల్. కిచెన్ వద్ద కాఫీ తీసుకుని వెళ్తూ యష్మిని వెనకాల నుంచి పట్టుకుని ముద్దు పెట్టి వెళ్లాడు నిఖిల్. ఇది చూసిన విష్ణు ప్రియా సెటైరికల్‌గా సాంగ్ పడగా, యష్మి నవ్వింది. ఇక వీరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి నామినేషన్‌లో పాయింట్ తీశాడు గౌతమ్. దీంతో మరోసారి ఈ ముగ్గురు పెద్ద వివాదం నడిచింది. మొత్తంగా వీరి లవ్ ట్రాక్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు.
Bigg Boss Telugu 8 live Updates|Day 65: అశ్వద్ధామ 2.0 ఈజ్ బ్యాక్

నామినేషన్స్ లో అశ్వద్ధామ ఈజ్ బ్యాక్ అంటూ మళ్ళీ ఫైర్ అయ్యాడు గౌతమ్. నిఖిల్ తో జరిగిన ఆర్గ్యుమెంట్ లో నన్ను అశ్వద్ధామ అన్నా పర్లేదు. ట్రోల్ చేసినా ఓకే. అశ్వద్ధామ ఈజ్ బ్యాక్ అని నేనే చెబుతున్నా అన్నాడు.
యష్మికి ముద్దు పెట్టిన నిఖిల్.. నామినేషన్స్ లో రచ్చ చేసిన గౌతమ్
శివాజీ అన్న నాకు టచ్‌లోనే ఉన్నాడు..
శివాజీ అన్న తనకు టచ్‌లోనే ఉన్నాడని తెలిపారు గౌతమ్. ఆయన్ని తరచు కలుస్తుంటామని, మాట్లాడుకుంటుంటామని తెలిపారు. ఏదైనా ఈవెంట్ ఉంటే పిలుస్తారని, ప్రాజెక్ట్ లకు సంబంధించిన చర్చ కూడా జరుగుతుందని చెప్పారు గౌతమ్. ఇది రెండు మూడు వారాల వీడియో. ఇప్పుడు వైరల్ అవుతుంది.
పృథ్వీరాజ్, నబీల్ మ్యాచ్ ఫిక్సింగ్
కెప్టెన్సీ (మెగా చీఫ్) కంటెండర్ పోటీ పడే క్రమంలో పృథ్వీరాజ్, నబీల్ అఫ్రిదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. ఇద్దరు ప్రైవేట్‌గా తమ ఇద్దరిలోనే చీఫ్ కావాలని మాట్లాడుకోవడం విశేషం. లేటెస్ట్ ప్రోమోలో ఇది స్పష
సూట్ కేసులు తీసుకుని జాక్ పాట్ కొట్టిన నబీల్, పృథ్వీరాజ్, రోహిణి
బిగ్ బాస్ తెలుగు హౌజ్‌లో మంగళవారం ఎపిసోడ్‌లో నబీల్, పృథ్వీరాజ్, రోహిణి సాహసం చేశారు. రెడ్ సూట్‌కేసులు తీసుకుని జాక్‌పాట్ కొట్టారు. డైరెక్ట్‌గా మెగా చీఫ్ కంటెండర్‌గా సెలక్ట్ అయ్యారు.

గౌతమ్ అవసరం లేని దాంట్లో దూరతాడుః నయనీ పావని
నయనీ పావని గత వారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ బుజ్‌లో ఆమె మాట్లాడుతూ గౌతమ్ గురించి హాట్ కామెంట్ చేసింది. ఆయన అనవసరంగా ఇద్దరి మధ్యలో దూరతాడని, అది తనకు నచ్చదని తెలిపింది. మ్యాటర్ లేని దాంట్లో దూరం సరికాదని స్ట్రాంగ్‌గా చెప్పింది నయనీ పా
అశ్వద్ధామ 2.0 ఈజ్ బ్యాక్
నామినేషన్స్ లో అశ్వద్ధామ ఈజ్ బ్యాక్ అంటూ మళ్ళీ ఫైర్ అయ్యాడు గౌతమ్. నిఖిల్ తో జరిగిన ఆర్గ్యుమెంట్ లో నన్ను అశ్వద్ధామ అన్నా పర్లేదు. ట్రోల్ చేసినా ఓకే. అశ్వద్ధామ ఈజ్ బ్యాక్ అని నేనే చెబుతున్నా అన్నాడు.