comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 95: నబీల్ ని వెక్కిరించిన ప్రేరణ

Bigg Boss Telugu season 8 live Updates : war between nabeel and prerana dtr

ఓటు అప్పీల్ చేసుకునేందుకు బిగ్ బాస్ క్రాసింగ్ పాత్ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో నబీల్, ప్రేరణ మధ్య వాగ్వాదం జరిగింది. 

8:09 PM IST

ఓటింగ్ లో గౌతమ్ టాప్, డేంజర్ జోన్లో విష్ణుప్రియ

14 వారానికి గాను గౌతమ్, నిఖిల్, ప్రేరణ, రోహిణి, విష్ణుప్రియ, నబీల్ నామినేట్ అయ్యారు. ఓటింగ్ లో గౌతమ్ టాప్ లో ఉన్నాడట, నిఖిల్, ప్రేరణ.. మూడు నాలుగు స్థానాల్లో ఉన్నారట. రోహిణి నాలుగో స్థానం కొనసాగుతుందట. చివరి రెండు స్థానాల్లో విష్ణుప్రియ, నబీల్ ఉండగా.. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారని సమాచారం. 

7:59 PM IST

ఆదిరెడ్డి క్రేజీ పోల్స్, విన్నర్ ఎవరంటే?

బిగ్ బాస్ రివ్యూవర్, మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ఎవరంటు రెండు పోల్స్ నిర్వహిస్తున్నాడు. ఒక పోల్ లో నిఖిల్ కి రీట్వీట్, గౌతమ్ కి లైక్ సింబల్ ఇచ్చాడు మరొక పోల్ లో రివర్స్ చేశాడు. కాగా ఈ పోల్ లో గౌతమ్ దూసుకుపోతున్నాడు. 

3:44 PM IST

బిగ్ బాస్ హౌస్లోకి బ్యాండ్ జామర్స్

బిగ్ బాస్ హౌస్లోకి ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తూనే ఉంటున్నారు. ఈ వారం శేఖర్ మాస్టర్ వచ్చాడు. అలాగే ప్రముఖ చెఫ్ సంజయ్ తుమ్మ ఎంట్రీ ఇచ్చి, రుచికరమైన వంటలు చేసి పెట్టారు. లేటెస్ట్ గా బ్యాండ్ జామర్స్ ని బిగ్ బాస్ పంపారు. వీరు తమ సంగీతంతో కంటెస్టెంట్స్ ని ఎంటర్టైన్ చేశారు. 

2:50 PM IST

పవర్ ఫ్లాగ్ ఛాలెంజ్, కంటెస్టెంట్స్ మధ్య కుమ్ములాట!

ఓట్లు రిక్వెస్ట్ చేసుకునే అవకాశం పొందేందుకు కంటెస్టెంట్స్ చెమటోడ్చుతున్నాడు. దానిలో భాగంగా పవర్ ప్లాగ్ టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ కుమ్ములాడుకున్నారు. దెబ్బలకు కూడా లెక్క చేయకుండా తలపడ్డారు. 

6:07 AM IST

నబీల్ ని వెక్కిరించిన ప్రేరణ

ఓటు అప్పీల్ చేసుకునేందుకు బిగ్ బాస్ క్రాసింగ్ పాత్ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో నబీల్, ప్రేరణ మధ్య వాగ్వాదం జరిగింది. నబీల్ రూల్స్ కి విరుద్ధంగా గేమ్ ఆడాడని ప్రేరణ తెలిపింది. కానీ నబీల్ మాత్రం తనని తాను విజేతగా బిగ్ బాస్ కి ప్రకటించుకున్నాడు. దీనితో నేనే గెలిచా అంటూ ప్రేరణ అతడిని ఎగతాళి చేసింది. అది సహించలేకపోయిన నబీల్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. 

8:09 PM IST:

14 వారానికి గాను గౌతమ్, నిఖిల్, ప్రేరణ, రోహిణి, విష్ణుప్రియ, నబీల్ నామినేట్ అయ్యారు. ఓటింగ్ లో గౌతమ్ టాప్ లో ఉన్నాడట, నిఖిల్, ప్రేరణ.. మూడు నాలుగు స్థానాల్లో ఉన్నారట. రోహిణి నాలుగో స్థానం కొనసాగుతుందట. చివరి రెండు స్థానాల్లో విష్ణుప్రియ, నబీల్ ఉండగా.. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారని సమాచారం. 

7:59 PM IST:

బిగ్ బాస్ రివ్యూవర్, మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ఎవరంటు రెండు పోల్స్ నిర్వహిస్తున్నాడు. ఒక పోల్ లో నిఖిల్ కి రీట్వీట్, గౌతమ్ కి లైక్ సింబల్ ఇచ్చాడు మరొక పోల్ లో రివర్స్ చేశాడు. కాగా ఈ పోల్ లో గౌతమ్ దూసుకుపోతున్నాడు. 

3:44 PM IST:

బిగ్ బాస్ హౌస్లోకి ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తూనే ఉంటున్నారు. ఈ వారం శేఖర్ మాస్టర్ వచ్చాడు. అలాగే ప్రముఖ చెఫ్ సంజయ్ తుమ్మ ఎంట్రీ ఇచ్చి, రుచికరమైన వంటలు చేసి పెట్టారు. లేటెస్ట్ గా బ్యాండ్ జామర్స్ ని బిగ్ బాస్ పంపారు. వీరు తమ సంగీతంతో కంటెస్టెంట్స్ ని ఎంటర్టైన్ చేశారు. 

2:50 PM IST:

ఓట్లు రిక్వెస్ట్ చేసుకునే అవకాశం పొందేందుకు కంటెస్టెంట్స్ చెమటోడ్చుతున్నాడు. దానిలో భాగంగా పవర్ ప్లాగ్ టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ కుమ్ములాడుకున్నారు. దెబ్బలకు కూడా లెక్క చేయకుండా తలపడ్డారు. 

6:07 AM IST: