8:38 PM IST
నేడే ఎలిమినేషన్!
ఈ వారం డబుల్ ఎలిమినేషన్. ఈ క్రమంలో నామినేషన్స్ లో ఉన్న 7 మంది కంటెస్టెంట్స్ ని నాగార్జున నిలబడమన్నాడు. వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పాడు. అవినాష్ టికెట్ టు ఫినాలే గెలవడం వలన మినహాయింపు పొందాడు. శనివారం ఒకరు, ఆదివారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు. తేజ నేడు ఎలిమినేట్ అయినట్లు సమాచారం.
8:31 PM IST
ప్రేరణ, విష్ణుప్రియలకు నాగార్జున క్లాస్
వీకెండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున విష్ణుప్రియ, ప్రేరణలకు ఝలక్ ఇచ్చాడు. ప్రేరణ నువ్వు ఫెయిర్ గేమ్ ఆడటం లేదన్నాడు. అందుకు ప్రూఫ్ గా వీడియో ప్లే చేశాడు. ఇక విష్ణుప్రియను విన్నర్ ఎవరు అనుకుంటున్నావని అడిగాడు. నేనే అని చెప్పింది. కానీ నీ ఆట టైటిల్ కొట్టే స్థాయిలో లేదన్నారు.
8:27 PM IST
ఎలిమినేషన్ నుండి తప్పుకున్న అవినాష్, ఫస్ట్ ఫైనలిస్ట్
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని నాగార్జున చెప్పారు. కాగా అవినాష్ కి బిగ్ రిలీఫ్ దొరికింది. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అవినాష్ నామినేషన్స్ నుండి మినహాయింపు పొందినట్లు నాగార్జున ప్రకటించారు. ఫైనల్ కి వెళ్లిన ఫస్ట్ కంటెస్టెంట్ అవినాష్ అని ప్రకటించాడు.
4:52 PM IST
టేస్టీ తేజా అవుట్
టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడట. సీజన్ 7లో కంటెస్ట్ చేసిన టేస్టీ తేజా 9 వారాలు ఉన్నారు. ఇక సీజన్ 8కి గాను ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చారు. వారిలో టేస్టీ తేజ ఒకరు. ఐదవ వారం టేస్టీ తేజ మినీ లాంచ్ ఈవెంట్ ద్వారా హౌస్లో అడుగు పెట్టాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా సత్తా చాటాడు. బిగ్ బాస్ ఇంట్లోకి వాళ్ళ అమ్మను తేవాలి అనేది టేస్టీ తేజ కల. సీజన్ 7లో ఈ కల నెరవేరలేదు. ఈసారైనా అమ్మను బిగ్ బాస్ షోలో చూపించాలని టేస్టీ తేజ కోరుకున్నాడు. అది నెరవేరింది.
10:41 AM IST
ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ కి ఊహించని దెబ్బ
13వ వారానికి 8 మంది నామినేట్ అయ్యారు. మెగా చీఫ్ కావడంతో రోహిణిని ఎవరూ నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ సూచించారు. ఆమె మినహా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నామినేట్ అయ్యారు. శుక్రవారం అర్థరాత్రితో ఓటింగ్ ముగిసింది. లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఓటింగ్ రిజల్ట్స్ వచ్చాయి. గౌతమ్ తన ఆధిపత్యం కొనసాగిస్తూ మొదటి స్థానంలో ఉన్నాడు.
నిన్నటి వరకు ప్రేరణ రెండో స్థానంలో ఉంది. నిఖిల్ ఆమెను చివర్లో అధిగమించాడని తెలుస్తుంది. దాంతో ప్రేరణ మూడో స్థానానికి వచ్చిందట. ఇక నాలుగో స్థానంలో అవినాష్ ఉన్నాడట. టేస్టీ తేజకు ఐదో స్థానం దక్కిందట.కాగా నబీల్, పృథ్వి, విష్ణుప్రియ వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారట. ఓటింగ్ సరళి ప్రకారం విష్ణుప్రియ ఈ వారం అవుట్. డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కాబట్టి, పృథ్వి సైతం ఇంటిని వీడే అవకాశం ఉంది.
6:39 AM IST
విష్ణుప్రియ ఇకనైనా మారుతుందా ?
ప్రముఖ యాంకర్ శ్రీముఖి బాగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్ లోకి వెళ్లి మరీ విష్ణుప్రియకి క్లాస్ పీకింది. పృథ్విని వదిలేసి ఆటమీద ఫోకస్ చేయాలి అని కోరింది. పృథ్వీ ఛీ కొడుతున్నా ఎందుకు వెంటపడుతున్నావ్ అని శ్రీముఖి.. విష్ణుప్రియని ప్రశ్నించింది. రెండు వారాల పాటు అతడికి దూరంగా ఉంది. గేమ్ ఆడు అని సూచించింది. విష్ణుప్రియ.. శ్రీముఖి చెప్పినట్లే చేస్తానని తెలిపింది. అయితే పృథ్విని ఎలా వదిలించుకుంటోందో చూడాలి.
8:38 PM IST:
ఈ వారం డబుల్ ఎలిమినేషన్. ఈ క్రమంలో నామినేషన్స్ లో ఉన్న 7 మంది కంటెస్టెంట్స్ ని నాగార్జున నిలబడమన్నాడు. వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పాడు. అవినాష్ టికెట్ టు ఫినాలే గెలవడం వలన మినహాయింపు పొందాడు. శనివారం ఒకరు, ఆదివారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు. తేజ నేడు ఎలిమినేట్ అయినట్లు సమాచారం.
8:31 PM IST:
వీకెండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున విష్ణుప్రియ, ప్రేరణలకు ఝలక్ ఇచ్చాడు. ప్రేరణ నువ్వు ఫెయిర్ గేమ్ ఆడటం లేదన్నాడు. అందుకు ప్రూఫ్ గా వీడియో ప్లే చేశాడు. ఇక విష్ణుప్రియను విన్నర్ ఎవరు అనుకుంటున్నావని అడిగాడు. నేనే అని చెప్పింది. కానీ నీ ఆట టైటిల్ కొట్టే స్థాయిలో లేదన్నారు.
8:26 PM IST:
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని నాగార్జున చెప్పారు. కాగా అవినాష్ కి బిగ్ రిలీఫ్ దొరికింది. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అవినాష్ నామినేషన్స్ నుండి మినహాయింపు పొందినట్లు నాగార్జున ప్రకటించారు. ఫైనల్ కి వెళ్లిన ఫస్ట్ కంటెస్టెంట్ అవినాష్ అని ప్రకటించాడు.
4:52 PM IST:
టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడట. సీజన్ 7లో కంటెస్ట్ చేసిన టేస్టీ తేజా 9 వారాలు ఉన్నారు. ఇక సీజన్ 8కి గాను ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చారు. వారిలో టేస్టీ తేజ ఒకరు. ఐదవ వారం టేస్టీ తేజ మినీ లాంచ్ ఈవెంట్ ద్వారా హౌస్లో అడుగు పెట్టాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా సత్తా చాటాడు. బిగ్ బాస్ ఇంట్లోకి వాళ్ళ అమ్మను తేవాలి అనేది టేస్టీ తేజ కల. సీజన్ 7లో ఈ కల నెరవేరలేదు. ఈసారైనా అమ్మను బిగ్ బాస్ షోలో చూపించాలని టేస్టీ తేజ కోరుకున్నాడు. అది నెరవేరింది.
10:40 AM IST:
13వ వారానికి 8 మంది నామినేట్ అయ్యారు. మెగా చీఫ్ కావడంతో రోహిణిని ఎవరూ నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ సూచించారు. ఆమె మినహా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నామినేట్ అయ్యారు. శుక్రవారం అర్థరాత్రితో ఓటింగ్ ముగిసింది. లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఓటింగ్ రిజల్ట్స్ వచ్చాయి. గౌతమ్ తన ఆధిపత్యం కొనసాగిస్తూ మొదటి స్థానంలో ఉన్నాడు.
నిన్నటి వరకు ప్రేరణ రెండో స్థానంలో ఉంది. నిఖిల్ ఆమెను చివర్లో అధిగమించాడని తెలుస్తుంది. దాంతో ప్రేరణ మూడో స్థానానికి వచ్చిందట. ఇక నాలుగో స్థానంలో అవినాష్ ఉన్నాడట. టేస్టీ తేజకు ఐదో స్థానం దక్కిందట.కాగా నబీల్, పృథ్వి, విష్ణుప్రియ వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారట. ఓటింగ్ సరళి ప్రకారం విష్ణుప్రియ ఈ వారం అవుట్. డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కాబట్టి, పృథ్వి సైతం ఇంటిని వీడే అవకాశం ఉంది.
6:39 AM IST: