comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 94: ఇకపై నోరు జారను, సారీ చెప్పిన గౌతమ్

Bigg Boss Telugu season 8 live Updates : Gautham says Sorry to Nikhil dtr

నిఖిల్ తో తీవ్ర స్థాయిలో గొడవ పెట్టుకున్న గౌతమ్.. లేటెస్ట్ ఎపిసోడ్ లో దిగొచ్చాడు. నిఖిల్ కి సారీ చెప్పాడు. 

6:08 PM IST

కంటెస్టెంట్స్ కి అద్భుతమైన ట్రీట్ ఇచ్చిన బిగ్ బాస్!

బిగ్ బాస్ హౌస్లో సరైన తిండి, నిద్ర ఉండదు. వాటిని అదుపు చేసుకోవాలి కంటెస్టెంట్స్. ఇక హౌస్లో ఉన్నవారిలో వంట తెలిసిన వారు ఆ బాధ్యత తీసుకుంటారు. కాగా వరల్డ్ ఫేమస్ చెఫ్ సంజయ్ తుమ్మ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పలురకాల వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ కంటెస్టెంట్స్ కి చేసి పెట్టాడు. 
 
5:16 PM IST

ఫిజికల్ టాస్క్ లో పోటీ పడ్డ కంటెస్టెంట్స్

ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కోసం కంటెస్టెంట్స్ పోరాడుతున్నారు. బిగ్ బాస్ కండక్ట్ చేస్తున్న వరుస టాస్క్ లలో పాల్గొంటున్నారు. ఈసారి టర్ఫ్ వార్ పేరుతో ఫిజికల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒకరినొకరు నెట్టుకుంటూ కంటెస్టెంట్స్ చెమటోడ్చారు. 
 
11:34 AM IST

క్రాస్ పాత్ ఛాలెంజ్ లో ప్రేరణపై నబీల్ ఫైర్

కంటెస్టెంట్స్ ప్రేక్షకులను ఓటు అప్పీల్ చేసుకొనే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. దీనిలో భాగంగా టాస్క్స్ నిర్వహిస్తున్నాడు. క్రాస్ పాత్ ఛాలెంజ్ అనే సెకండ్ టాస్క్ లో కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. నడుముకు కట్టుకున్న తమ తాడు చిక్కు ముడులను విప్పుతూ.. కంటెస్టెంట్స్ వారికి కేటాయించిన పోల్స్ కి చుట్టాలి. ఈ టాస్క్ లో ప్రేరణ, నబీల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

6:57 AM IST

ఇకపై నోరు జారను,  సారీ చెప్పిన గౌతమ్

నిఖిల్ తో తీవ్ర స్థాయిలో గొడవ పెట్టుకున్న గౌతమ్.. లేటెస్ట్ ఎపిసోడ్ లో దిగొచ్చాడు. నిఖిల్ కి సారీ చెప్పాడు. గత ఎపిసోడ్ లో గౌతమ్.. నిఖిల్ పై పర్సనల్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. యష్మిని వాడుకున్నావ్ అంటూ గౌతమ్ నోరు జారాడు. లేటెస్ట్ ఎపిసోడ్ లో రియలైజ్ అయినా గౌతమ్.. నిఖిల్ ని క్షమాపణ కోరాడు. ఇకపై ఆ విధంగా మాట్లాడనని తెలిపాడు. 

6:08 PM IST:

బిగ్ బాస్ హౌస్లో సరైన తిండి, నిద్ర ఉండదు. వాటిని అదుపు చేసుకోవాలి కంటెస్టెంట్స్. ఇక హౌస్లో ఉన్నవారిలో వంట తెలిసిన వారు ఆ బాధ్యత తీసుకుంటారు. కాగా వరల్డ్ ఫేమస్ చెఫ్ సంజయ్ తుమ్మ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పలురకాల వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ కంటెస్టెంట్స్ కి చేసి పెట్టాడు. 
 
5:16 PM IST:

ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కోసం కంటెస్టెంట్స్ పోరాడుతున్నారు. బిగ్ బాస్ కండక్ట్ చేస్తున్న వరుస టాస్క్ లలో పాల్గొంటున్నారు. ఈసారి టర్ఫ్ వార్ పేరుతో ఫిజికల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒకరినొకరు నెట్టుకుంటూ కంటెస్టెంట్స్ చెమటోడ్చారు. 
 
11:34 AM IST:

కంటెస్టెంట్స్ ప్రేక్షకులను ఓటు అప్పీల్ చేసుకొనే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. దీనిలో భాగంగా టాస్క్స్ నిర్వహిస్తున్నాడు. క్రాస్ పాత్ ఛాలెంజ్ అనే సెకండ్ టాస్క్ లో కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. నడుముకు కట్టుకున్న తమ తాడు చిక్కు ముడులను విప్పుతూ.. కంటెస్టెంట్స్ వారికి కేటాయించిన పోల్స్ కి చుట్టాలి. ఈ టాస్క్ లో ప్రేరణ, నబీల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

6:57 AM IST: