comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 26:ముగుస్తున్న ఓటింగ్ డేంజర్ జోన్లో ఆ ముగ్గురు? 

bigg boss telugu season 8 live updates day 26 these three contestants in danger zone ksr

మరికొన్ని గంటల్లో ఓటింగ్ ముగియనుంది. డేంజర్ జోన్లో ముగ్గురు టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎలిమినేట్ అయ్యేది ఎవరనే ఉత్కంఠ మొదలైంది. 

11:26 PM IST

నబిల్ లో కొత్త కోణం.. అందరికి షాక్ ఇచ్చాడుగా..

ఇక ఈ మధ్యలోనే బిగ్ బాస్  ఆడియన్స్ కోసం అదిరిపోయే ఫన్ ను ఏర్పాటు చేశాడు. అందులో భాగంగా.. బిగ్ బాస్ లో ఉన్న 11 మందికంటెస్టెంట్స్ ను క్యారెక్టర్స్ మార్చుకుని.. ఇమిటేట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇక అందరిలో నబిల్ ఆదిత్య ఓం పాత్రలో అద్భుతంగా చేశాడు. ఆతరువా నైనిక.. అచ్చం విష్ణు ప్రియ మాదిరిగా ఇమిటేట్ చేస్తూ మాట్లాడింది. 

ఇక ఈ ఈవెంట్ లో నబిల్ ను ఏకగ్రీవంగా విజేతను చేశారు. బెస్ట్ పెర్ఫార్మర్ గా నబిల్ ఎన్నికయ్యాడు. ఇక అంతకు ముందు జరిగిన సౌండ్ విని పేర్లు రాసే గేమ్ లో శక్తి టీమ్ విన్ అయ్యారు. దాంతో ఎక్కు రాషన్ తెచ్చుకోడానికి వారికి అవకాశం వచ్చింది.
 
11:25 PM IST

నిఖిల్ కు షాక్ ఇచ్చిన మణికంఠ

ఇక బిగ్ బాస్ హౌస్ లో బేరాలు స్టార్ట్ అయ్యాయి. రెండు టీమ్ ఉండగా.. శక్తీ టీమ్ నుంచి కాంతార టీమ్ కు.. కాంతార టీమ్ నుంచి శక్తి టీమ్ కు మారడానికి బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు. దాంతో రెండు టీమ్ లకు సబంధించిన మెంబర్స్ బేరాలు స్టార్ట్ చేశారు. కాంతార టీమ్ పృధ్విని తమ వైపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తుంటే.. నబిల్ ను తమ టీమ్ లోకి లాగాలని నిఖిల్ కు మణికంఠ సలహా ఇచ్చాడు. 

దాంతో గేమ్ ఇంకా రసవత్తరంగా మారిపోయింది. అంతే కాదు నిఖిల్ కు షాక్ ఇస్తూ.. మణికంఠ కాంతార టీమ్ లోకి వెళ్ళిపోయాడు. ఇక ఆ టీమ్ నుంచి ఒకరిని స్వాప్ చేయాల్సి రాగా.. ఆదిత్యను అతను స్వాప్ చేశాడు. 

11:24 PM IST

పృధ్విరాజ్ ‌- విష్ణు ప్రియా మధ్యలో సమ్ థింగ్ సమ్ థింగ్

ఇక ఈసీజన్ లో కూడా ఓ లవ్ స్టోరీ ఆడియన్స్ కు గిలిగింతలు పెట్టబోతోంది. బిగ్ బాస్ స్ట్రాట్ అయిన మూడు వారాల తరవాత పర్ఫెక్ట్ లవ్ స్టోరీ ఒకటి ఇంట్లో స్ట్రాట్ అయ్యింది. అది ఎవరిదో కాదు.. పృద్విరాజ్ , విష్ణు ప్రియలది. 

బిగ్ బాస్ రెండో వారం నుంచి  పృధ్వికి అట్రాక్ట్ అయ్యింది విష్ణు ప్రియా. అప్పటి నుంచి అతనిపై ఏదో ఒక రకంగా ప్రేమను చూపిస్తూనే ఉంది. అయితే అతను మాత్రం రెండు వారాలు అస్సలు ఆమెను పట్టించుకోలేదు. ఇక మూడో వారం నుంచి ఇద్దరు కాస్త క్లోజ్ అయ్యారు. 

ఇక నాలుగోవారంలో వీరిమధ్య రిలేషన్ ముదిరి పాకాన పడింది. విష్ణు ఎప్పుడు చూసినా..పృద్వి చుట్టు తిరగడం.. హౌస్ లో కూడా చర్చనీయాంశం అవుతోంది. దీనికి తోడు.. టాస్క్ లో భాగంగా లవ్ సాంగ్ పాడిన పృధ్వి.. అది విష్ణు ప్రియకు డెడికేట్ చేశాడు. దాంతో అతనికి పూర్తిగా పడిపోయింది ఈ స్టార్ యాంకర్. 
 
12:50 PM IST

ఒకరు ఒడిలో మరొకరు పక్కన, ఇది షో అని చెప్పండ్రా బాబు

పృథ్విరాజ్, నిఖిల్ తో సోనియా బంధం ఏదైనా కానీ... వారితో ఆమె ప్రవర్తిస్తున్న తీరు అసభ్యంగా ఉంది. సోనియా ప్రవర్తనపై నెటిజెన్స్ లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. తాజాగా పృథ్విరాజ్ తలను సోనియా ఒడిలో పెట్టుకుని అతని జుట్టు సరిచేస్తూ, నిఖిల్ కి మాటలు చెబుతున్న వీడియో వైరల్ అవుతుంది. 

11:17 AM IST

గాడిదగా మారిపోయిన నాగ మణికంఠ! బిగ్ బాస్ హౌస్లో ఫన్ గేమ్

బిగ్ బాస్ ఓ సరదా టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్ లో గెలిచి ఫుడ్ స్టోర్ చేసుకునే కెపాసిటీ పెంచుకోవచ్చని తెలియజేశాడు. బిగ్ బాస్ ప్లే చేసే శబ్దాలు విని, అవి ఏమిటో ఆర్డర్లో రాయాల్సి ఉంది. కోతి,గాడిద ఎలా అరుస్తాయో చెప్పాలని సీతను బిగ్ బాస్ అడిగాడు. నా గొంతు గాడిద గొంతులానే ఉంటుందని సీత అంది. గాడిద అరుపును అచ్చు గుద్దినట్లు దించేసిన నాగ మణికంఠ అందరినీ నవ్వించాడు.. 

6:53 AM IST

ముగుస్తున్న ఓటింగ్ డేంజర్ జోన్లో ఆ ముగ్గురు?

మరికొన్ని గంటల్లో ఓటింగ్ ముగియనుంది. డేంజర్ జోన్లో ముగ్గురు టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎలిమినేట్ అయ్యేది ఎవరనే ఉత్కంఠ మొదలైంది. పృథ్విరాజ్, ఆదిత్య, సోనియా చివరి మూడు స్థానాల్లో ఉన్నారట. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు. 

చివరి దశలో ఓటింగ్, డేంజర్ జోన్లో ఆ ముగ్గురు? ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
 
11:26 PM IST:

ఇక ఈ మధ్యలోనే బిగ్ బాస్  ఆడియన్స్ కోసం అదిరిపోయే ఫన్ ను ఏర్పాటు చేశాడు. అందులో భాగంగా.. బిగ్ బాస్ లో ఉన్న 11 మందికంటెస్టెంట్స్ ను క్యారెక్టర్స్ మార్చుకుని.. ఇమిటేట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇక అందరిలో నబిల్ ఆదిత్య ఓం పాత్రలో అద్భుతంగా చేశాడు. ఆతరువా నైనిక.. అచ్చం విష్ణు ప్రియ మాదిరిగా ఇమిటేట్ చేస్తూ మాట్లాడింది. 

ఇక ఈ ఈవెంట్ లో నబిల్ ను ఏకగ్రీవంగా విజేతను చేశారు. బెస్ట్ పెర్ఫార్మర్ గా నబిల్ ఎన్నికయ్యాడు. ఇక అంతకు ముందు జరిగిన సౌండ్ విని పేర్లు రాసే గేమ్ లో శక్తి టీమ్ విన్ అయ్యారు. దాంతో ఎక్కు రాషన్ తెచ్చుకోడానికి వారికి అవకాశం వచ్చింది.
 
11:25 PM IST:

ఇక బిగ్ బాస్ హౌస్ లో బేరాలు స్టార్ట్ అయ్యాయి. రెండు టీమ్ ఉండగా.. శక్తీ టీమ్ నుంచి కాంతార టీమ్ కు.. కాంతార టీమ్ నుంచి శక్తి టీమ్ కు మారడానికి బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు. దాంతో రెండు టీమ్ లకు సబంధించిన మెంబర్స్ బేరాలు స్టార్ట్ చేశారు. కాంతార టీమ్ పృధ్విని తమ వైపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తుంటే.. నబిల్ ను తమ టీమ్ లోకి లాగాలని నిఖిల్ కు మణికంఠ సలహా ఇచ్చాడు. 

దాంతో గేమ్ ఇంకా రసవత్తరంగా మారిపోయింది. అంతే కాదు నిఖిల్ కు షాక్ ఇస్తూ.. మణికంఠ కాంతార టీమ్ లోకి వెళ్ళిపోయాడు. ఇక ఆ టీమ్ నుంచి ఒకరిని స్వాప్ చేయాల్సి రాగా.. ఆదిత్యను అతను స్వాప్ చేశాడు. 

11:24 PM IST:

ఇక ఈసీజన్ లో కూడా ఓ లవ్ స్టోరీ ఆడియన్స్ కు గిలిగింతలు పెట్టబోతోంది. బిగ్ బాస్ స్ట్రాట్ అయిన మూడు వారాల తరవాత పర్ఫెక్ట్ లవ్ స్టోరీ ఒకటి ఇంట్లో స్ట్రాట్ అయ్యింది. అది ఎవరిదో కాదు.. పృద్విరాజ్ , విష్ణు ప్రియలది. 

బిగ్ బాస్ రెండో వారం నుంచి  పృధ్వికి అట్రాక్ట్ అయ్యింది విష్ణు ప్రియా. అప్పటి నుంచి అతనిపై ఏదో ఒక రకంగా ప్రేమను చూపిస్తూనే ఉంది. అయితే అతను మాత్రం రెండు వారాలు అస్సలు ఆమెను పట్టించుకోలేదు. ఇక మూడో వారం నుంచి ఇద్దరు కాస్త క్లోజ్ అయ్యారు. 

ఇక నాలుగోవారంలో వీరిమధ్య రిలేషన్ ముదిరి పాకాన పడింది. విష్ణు ఎప్పుడు చూసినా..పృద్వి చుట్టు తిరగడం.. హౌస్ లో కూడా చర్చనీయాంశం అవుతోంది. దీనికి తోడు.. టాస్క్ లో భాగంగా లవ్ సాంగ్ పాడిన పృధ్వి.. అది విష్ణు ప్రియకు డెడికేట్ చేశాడు. దాంతో అతనికి పూర్తిగా పడిపోయింది ఈ స్టార్ యాంకర్. 
 
12:50 PM IST:

పృథ్విరాజ్, నిఖిల్ తో సోనియా బంధం ఏదైనా కానీ... వారితో ఆమె ప్రవర్తిస్తున్న తీరు అసభ్యంగా ఉంది. సోనియా ప్రవర్తనపై నెటిజెన్స్ లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. తాజాగా పృథ్విరాజ్ తలను సోనియా ఒడిలో పెట్టుకుని అతని జుట్టు సరిచేస్తూ, నిఖిల్ కి మాటలు చెబుతున్న వీడియో వైరల్ అవుతుంది. 

11:17 AM IST:

బిగ్ బాస్ ఓ సరదా టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్ లో గెలిచి ఫుడ్ స్టోర్ చేసుకునే కెపాసిటీ పెంచుకోవచ్చని తెలియజేశాడు. బిగ్ బాస్ ప్లే చేసే శబ్దాలు విని, అవి ఏమిటో ఆర్డర్లో రాయాల్సి ఉంది. కోతి,గాడిద ఎలా అరుస్తాయో చెప్పాలని సీతను బిగ్ బాస్ అడిగాడు. నా గొంతు గాడిద గొంతులానే ఉంటుందని సీత అంది. గాడిద అరుపును అచ్చు గుద్దినట్లు దించేసిన నాగ మణికంఠ అందరినీ నవ్వించాడు.. 

8:25 AM IST: