comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 71:అతి చేస్తున్న ప్రేరణ.. పరువు తీసిన అవినాష్

Bigg Boss Telugu Season 8 live updates : avinash funny mimicry on prerana dtr

మెగా చీఫ్ అయ్యాక ప్రేరణతో మార్పు వచ్చింది అని అంతా ట్రోల్ చేస్తున్నారు. ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

12:07 PM IST

బిగ్ బాస్ నామినేషన్స్ లిస్ట్ ఇదిగో

11 వారంలో నామినేషన్స్ లో ఎవరు ఉంటారు ? ఎలిమినేట్ అయ్యేది ఎవరు ? అని తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. 11వారం నామినేషన్స్ లిస్ట్ లీకైనట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు 11వ వారం నామినేషన్స్ లో జబర్దస్త్ అవినాష్, విష్ణుప్రియ, పృథ్వీ, టేస్టీ తేజ, గౌతమ్, యష్మి నామినేషన్స్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిలో అవినాష్, యష్మి, పృథ్వీ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

బిగ్ బాస్ నామినేషన్స్ లిస్ట్ ఇదిగో..ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే, కె బ్యాచ్ నుంచి వికెట్ డౌన్ ?

8:16 AM IST

ప్రేరణ పరువు తీసిన అవినాష్

మెగా చీఫ్ అయ్యాక ప్రేరణతో మార్పు వచ్చింది అని అంతా ట్రోల్ చేస్తున్నారు. ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. నెటిజన్లు మాత్రమే కాదు ఇంటి సభ్యులు కూడా ప్రేరణ ఓవర్ యాక్షన్ ని పసిగట్టారు. ముఖ్యంగా అవినాష్ లేడీ గెటప్ లో నాగార్జున ముందు ప్రేరణ లాగా చేసి చూపించారు. ఆమె పరువు తీసేలా ప్రేరణ హావభావాలు చేసి చూపించారు. 

12:07 PM IST:

11 వారంలో నామినేషన్స్ లో ఎవరు ఉంటారు ? ఎలిమినేట్ అయ్యేది ఎవరు ? అని తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. 11వారం నామినేషన్స్ లిస్ట్ లీకైనట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు 11వ వారం నామినేషన్స్ లో జబర్దస్త్ అవినాష్, విష్ణుప్రియ, పృథ్వీ, టేస్టీ తేజ, గౌతమ్, యష్మి నామినేషన్స్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిలో అవినాష్, యష్మి, పృథ్వీ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

బిగ్ బాస్ నామినేషన్స్ లిస్ట్ ఇదిగో..ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే, కె బ్యాచ్ నుంచి వికెట్ డౌన్ ?

8:16 AM IST: