Bigg Boss Telugu 8 live Updates|Day 96: విన్నర్‌ విషయంలో మరో క్లారిటీ

bigg boss telugu 8 live updates day 96 winner almost final ? arj

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌  14వ వారం కూడా పూర్తి కావస్తుంది. ఇక మిగిలింది వారం రోజులే. ఈ సీజన్‌ విన్నర్‌ విషయంలో బాగానే చర్చ నడుస్తుంది. అయితే రోజు రోజుకి విన్నర్‌ విషయంలో మరింత క్లారిటీ వస్తుంది.  
 
8:28 PM IST

ఓటింగ్ లో ఎవరు టాప్?

ఓటింగ్ సరళి గమనిస్తే... డే వన్ నుండి గౌతమ్ టాప్ లో ఉంటున్నాడు. అతడికి నిఖిల్ కంటే ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయట. నిఖిల్ రెండో స్థానానికి పరిమితం అవుతున్నాడు. ఇక మూడో స్థానంలో ప్రేరణ ఉంది. టాప్ 3 లో గౌతమ్, నిఖిల్, ప్రేరణ ఉన్నారు. రోహిణి, విష్ణుప్రియ, నబీల్ వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నారు..   

4:50 PM IST

బిగ్ బాస్ హౌస్లోకి క్రేజీ యాంకర్, అసలు ఊహించలేదు

14వ వారం బిగ్ బాస్ హౌస్లోకి అనుకోని అతిథులు వస్తున్నారు. తాజాగా క్రేజీ యాంకర్ అండ్ డైరెక్టర్ ఓంకార్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఒక రొమాంటిక్ గేమ్ ఆడించారు. ఈ గేమ్ నవ్వులు పూయించడంతో పాటు మనసులు దోచేసింది. 

11:18 AM IST

రంగు పడుద్ది టాస్క్ లో నిఖిల్, గౌతమ్ మధ్య హోరాహోరీ పోరు

ప్రేక్షకులను ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కొరకు కంటెస్టెంట్స్ టాస్క్ లలో పాల్గొంటున్నారు. ఫిజికల్ టాస్క్లు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసుకున్నాయి. తాజాగా నిఖిల్, గౌతమ్ రంగు పడుద్ది టాస్క్ లో తలపడ్డారు. గౌతమ్ తనను కొట్టాడని నిఖిల్ ఆరోపించాడు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది.. 
 
10:50 AM IST

గౌతమ్‌ ని `బే` అని తిట్టిన నిఖిల్‌.. గేమ్‌ పర్సనల్‌గా వెళ్తుందిగా

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లేటెస్ట్‌ ప్రోమో విడుదలైంది. ఇందులో ఓట్‌ అప్పీల్‌ చేసుకునేందుకు నిఖిల్‌, రోహిణి, గౌతమ్‌లకు ఒక్కరికే ఛాన్స్ ఉంది. కేక్‌ కట్‌ చేసే గేమ్‌లో విఫలమయ్యారు. దీంతో రంగుపడుంది గేమ్‌ పెట్టారు. ఇందులో నిఖిల్‌, గౌతమ్‌ పోటీ పడ్డారు. ఈ క్రమంలో గౌతమ్‌ని నిఖిల్‌ బే అంటూ తిట్టాడు. దీంతో గౌతమ్‌ రెచ్చిపోయాడు. ఒక్కసారిగా షో హీటెక్కింది. మధ్యలో కల్పించుకున్న ప్రేరణని సైతం గౌతమ్‌ లెక్కచేయలేదు. ఇది తన పర్సనల్‌ అంటూ రెచ్చిపోయాడు. 

6:54 AM IST

ర్యాపర్‌ చెప్పిన నిజం..విన్నర్‌ ఎవరంటే?

బిగ్‌ బాస్ తెలుగు 8వ సీజన్‌లో విన్నర్‌పై చర్చ ప్రారంభమైంది. టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే అని, విన్నర్‌ ఆ కంటెస్టెంట్‌ అయ్యే అవకాశం ఉందని మాజీ కంటెస్టెంట్లు, గత సీజన్‌ విన్నర్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. గురువారం ఎపిసోడ్‌లో మ్యూజిక్‌ ట్రూప్‌ వచ్చి పాటలతో కంటెస్టెంట్లని అలరించారు. ఈ క్రమంలో గౌతమ్‌పై పాట పాడుతూ ఆయన విన్నర్‌ అవుతాడనే విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. అంతేకాడు తేజ కూడా గౌతమ్‌ కే విన్నింగ్‌ ఛాన్స్ లున్నాయని అంటున్నారు. 

8:28 PM IST:

ఓటింగ్ సరళి గమనిస్తే... డే వన్ నుండి గౌతమ్ టాప్ లో ఉంటున్నాడు. అతడికి నిఖిల్ కంటే ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయట. నిఖిల్ రెండో స్థానానికి పరిమితం అవుతున్నాడు. ఇక మూడో స్థానంలో ప్రేరణ ఉంది. టాప్ 3 లో గౌతమ్, నిఖిల్, ప్రేరణ ఉన్నారు. రోహిణి, విష్ణుప్రియ, నబీల్ వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నారు..   

4:50 PM IST:

14వ వారం బిగ్ బాస్ హౌస్లోకి అనుకోని అతిథులు వస్తున్నారు. తాజాగా క్రేజీ యాంకర్ అండ్ డైరెక్టర్ ఓంకార్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఒక రొమాంటిక్ గేమ్ ఆడించారు. ఈ గేమ్ నవ్వులు పూయించడంతో పాటు మనసులు దోచేసింది. 

11:18 AM IST:

ప్రేక్షకులను ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కొరకు కంటెస్టెంట్స్ టాస్క్ లలో పాల్గొంటున్నారు. ఫిజికల్ టాస్క్లు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసుకున్నాయి. తాజాగా నిఖిల్, గౌతమ్ రంగు పడుద్ది టాస్క్ లో తలపడ్డారు. గౌతమ్ తనను కొట్టాడని నిఖిల్ ఆరోపించాడు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది.. 
 
10:50 AM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లేటెస్ట్‌ ప్రోమో విడుదలైంది. ఇందులో ఓట్‌ అప్పీల్‌ చేసుకునేందుకు నిఖిల్‌, రోహిణి, గౌతమ్‌లకు ఒక్కరికే ఛాన్స్ ఉంది. కేక్‌ కట్‌ చేసే గేమ్‌లో విఫలమయ్యారు. దీంతో రంగుపడుంది గేమ్‌ పెట్టారు. ఇందులో నిఖిల్‌, గౌతమ్‌ పోటీ పడ్డారు. ఈ క్రమంలో గౌతమ్‌ని నిఖిల్‌ బే అంటూ తిట్టాడు. దీంతో గౌతమ్‌ రెచ్చిపోయాడు. ఒక్కసారిగా షో హీటెక్కింది. మధ్యలో కల్పించుకున్న ప్రేరణని సైతం గౌతమ్‌ లెక్కచేయలేదు. ఇది తన పర్సనల్‌ అంటూ రెచ్చిపోయాడు. 

6:54 AM IST: