comscore

Bigg Boss Telugu 8 Live updates|Day 7:మణికంఠ చెప్పిందంతా అబద్ధమేనా..నాగ్ ముందే శేఖర్ భాషా

Bigg Boss Telugu 8 Live updates Day 7:Sekhar Bhasha Sensational comments on Naga Manikanta dtr

నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫస్ట్ వీకెండ్ లో ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో ఒక్కొక్కరు ఒక్కోలా బిహేవ్ చేస్తున్నారని, కొందరు అసలు యాక్టివ్ గా లేరని నాగార్జునకి అర్థం అయింది.

1:37 PM IST

దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ తెలుగు 8 టీఆర్పీ రేటింగ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 8న ప్రారంభం అయింది. తొలివారం చివరి దశకు చేరుకుంది. అయితే బిగ్ బాస్ తెలుగు 8పై ముందు నుంచి అంత బజ్ లేదు. దానికి కారణం ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. గత సీజన్ లో అయితే శివాజీ, అమర్ దీప్, శోభా శెట్టి ఇలా కొంత మంది ఆడియన్స్ కి బాగా తెలిసిన సెలెబ్రిటీలు కనిపించారు. ఫలితంగా షోపై ఆసక్తి పెరిగింది. కానీ సీజన్ 8లో ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ కంటెస్టెంట్ లేరు.ఇలాంటి కంటెస్టెంట్స్ లతో బిగ్ బాస్ 8 ఎలా సక్సెస్ అవుతుంది అనే అనుమానం ముందు నుంచి ఉంది. ఆ అనుమానాలే నిజం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు 8 తొలివారం టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా నమోదైనట్లు తెలుస్తోంది.

దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ తెలుగు 8 టీఆర్పీ రేటింగ్.. ఇక ఆ పని చేయాల్సిందేనా

11:45 AM IST

బిగ్ బాస్ 8 ప్రోమో: బాయ్స్ వెర్సెస్ గర్ల్స్, గెలుపు ఎవరిది?

ఆదివారం కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడించాడు. బాయ్స్ వెర్సెస్ గర్ల్స్ అంటూ కొన్ని గేమ్స్ నిర్వహించారు. మరి విజయం ఎవరిది?

11:35 AM IST

బిగ్ బాస్ తెలుగు 8 నుంచి బేబక్క ఎలిమినేటెడ్

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో సంచలన ఎలిమినేషన్ జరిగింది. ముందుగానే ఎలిమినేషన్ కి సంబంధించిన సమాచారం బయటకి వచ్చేసింది. తొలి వారం ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా.. కంటెస్టెంట్స్ కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా ఇలాంటి చర్చలు జరిగాయి. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి ఫస్ట్ ఎలిమినేషన్ కంప్లీట్ చేశారు. 

బిగ్ బాస్ తెలుగు 8 నుంచి బేబక్క ఎలిమినేటెడ్.. ఏసియా నెట్ చెప్పిందే జరిగింది

11:26 AM IST

బిగ్ బాస్ హౌస్లోకి టేస్టీ తేజా? అలాగే శోభా శెట్టి, ఎంట్రీ ఇస్తున్న మాజీ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా?

కాగా హౌస్లోకి కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. మరో 5-6 కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నారట. ఐదు వారాల అనంతరం వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయట. కాగా టేస్టీ తేజా హౌస్లోకి వస్తున్నాడు అనేది తాజా న్యూస్. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న టేస్టీ తేజా మంచి ఎంటర్టైనర్ గా పేరుగాంచాడు.

6:36 AM IST

మణికంఠ చెప్పిందంతా అబద్ధమేనా

నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫస్ట్ వీకెండ్ లో ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో ఒక్కొక్కరు ఒక్కోలా బిహేవ్ చేస్తున్నారని, కొందరు అసలు యాక్టివ్ గా లేరని నాగార్జునకి అర్థం అయింది. దీనితో నాగ్ హౌస్ మేట్స్ అందరిని ప్రస్తావిస్తూ వారు చేసిన తప్పుల విషయంలో చురకలంటించారు. శేఖర్ భాషా నాగార్జున ముందే మణికంఠపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మణికంఠ చుట్టూ మొదటి నుంచి నెగిటివ్ ఎనేర్జి ఉంది. అతడు తన లైఫ్ గురించి చెప్పిన విషయాల్లో నేను కన్విన్స్ కాలేదు. బహుశా అవి అబద్దం కావచ్చు అంటూ శేఖర్ భాషా సంచలన వ్యాఖ్యలు చేశారు . 

నిఖిల్ కు షాక్ ఇచ్చిన హౌస్ మెంట్స్, నాగార్జున చేతిలో బలైంది వీళ్లే..?

1:37 PM IST:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 8న ప్రారంభం అయింది. తొలివారం చివరి దశకు చేరుకుంది. అయితే బిగ్ బాస్ తెలుగు 8పై ముందు నుంచి అంత బజ్ లేదు. దానికి కారణం ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. గత సీజన్ లో అయితే శివాజీ, అమర్ దీప్, శోభా శెట్టి ఇలా కొంత మంది ఆడియన్స్ కి బాగా తెలిసిన సెలెబ్రిటీలు కనిపించారు. ఫలితంగా షోపై ఆసక్తి పెరిగింది. కానీ సీజన్ 8లో ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ కంటెస్టెంట్ లేరు.ఇలాంటి కంటెస్టెంట్స్ లతో బిగ్ బాస్ 8 ఎలా సక్సెస్ అవుతుంది అనే అనుమానం ముందు నుంచి ఉంది. ఆ అనుమానాలే నిజం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు 8 తొలివారం టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా నమోదైనట్లు తెలుస్తోంది.

దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ తెలుగు 8 టీఆర్పీ రేటింగ్.. ఇక ఆ పని చేయాల్సిందేనా

11:45 AM IST:

ఆదివారం కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడించాడు. బాయ్స్ వెర్సెస్ గర్ల్స్ అంటూ కొన్ని గేమ్స్ నిర్వహించారు. మరి విజయం ఎవరిది?

11:35 AM IST:

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో సంచలన ఎలిమినేషన్ జరిగింది. ముందుగానే ఎలిమినేషన్ కి సంబంధించిన సమాచారం బయటకి వచ్చేసింది. తొలి వారం ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా.. కంటెస్టెంట్స్ కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా ఇలాంటి చర్చలు జరిగాయి. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి ఫస్ట్ ఎలిమినేషన్ కంప్లీట్ చేశారు. 

బిగ్ బాస్ తెలుగు 8 నుంచి బేబక్క ఎలిమినేటెడ్.. ఏసియా నెట్ చెప్పిందే జరిగింది

11:34 AM IST:

కాగా హౌస్లోకి కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. మరో 5-6 కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నారట. ఐదు వారాల అనంతరం వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయట. కాగా టేస్టీ తేజా హౌస్లోకి వస్తున్నాడు అనేది తాజా న్యూస్. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న టేస్టీ తేజా మంచి ఎంటర్టైనర్ గా పేరుగాంచాడు.

బిగ్ బాస్ హౌస్లోకి టేస్టీ తేజా? అలాగే శోభా శెట్టి, ఎంట్రీ ఇస్తున్న మాజీ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా?

6:36 AM IST: