Temper Vamsi

పడకండ్ల వంశీకృష్ణ

Current Status Live
Nick Name టెంపర్ వంశీ
Date Of Birth 2nd May, 1989
Age 37
Profession నటన
Famous For టెంపర్
Birthplace నరసరావుపేట

Biography

Temper Vamsi Early Life And Education

టెంపర్ సినిమాతో వంశీ కృష్ణకు గుర్తింపు లభించింది. ఆ మూవీ నుంచి టెంపర్ వంశీ అయ్యాడు.నెగటివ్‌ రోల్స్ తో పాపులర్‌ అయిన టెంపర్‌ వంశీ తాజాగా బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెట్టారు. ఆయన అనేక చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ `టెంపర్‌` మూవీలో విలన్‌ గా నటించగా, అందులో ఆయన పాత్రకి విశేషమైన గుర్తింపు వచ్చింది. అంతా టెంపర్‌ వంశీగా పిలవడం స్టార్ట్ చేశారు. దీంతో తన ఇంటి పేరునే టెంపర్‌ వంశీగా మార్చుకున్నారు.

© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited)