శివ సృష్టి వ్యాకరణం
| Current Status | Eliminated |
|---|---|
| Nick Name | సృష్టి |
| Date Of Birth | May 9, 1992 |
| Age | 34 |
| Profession | మోడలింగ్/ యాక్టింగ్ |
| Famous For | ఫెమినా మిస్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్ 2016 |
| Birthplace | విశాఖపట్నం |
Biography
మోడలింగ్ లో రాణించిన సృష్టి వ్యాకరణం సినిమాల్లో కూడా
అవకాశాలు అందుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన
ఆమె ప్రస్తుతం సినిమా రంగంలో మరిన్ని అవకాశాల కోసం
ప్రయత్నిస్తోంది.
ఇంజినీరింగ్ చదివి సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన సృష్టి..
మోడలింగ్‌పై ఉన్న ఆసక్తితో వారాంతాల్లో ఫ్యాషన్ షోలు,
మోడలింగ్ అసైన్‌మెంట్లు చేసేవారు. క్రమంగా మోడలింగ్
మీద ఆసక్తి పెరగడంతో ఉద్యోగాన్ని వదిలి పూర్తిస్థాయిలో
ఈ రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు.
మోడలింగ్ లో సత్తా చాటిన తర్వాత సినిమాలో కూడా
నటించింది.