HomeBigg Boss

Sonia Akula

సోనియా ఆకుల
సోనియా ఆకుల
ప్రస్తుత స్టేటస్హౌజ్ లో ఉన్నారు
నిక్ నేమ్సోనియా
ప్రొఫెషన్నటి
పుట్టిన రోజుమే 31, 1987
వయసు37 ఏళ్లు
పుట్టిన ప్రాంతంపెద్దపల్లి, India
అలవాట్లుయాక్టింగ్‌
ఎలా ఫేమస్జార్జిరెడ్డి, వ్యూహం, ఆశా ఎన్‌కౌంటర్‌

బయోగ్రఫీ

సోనియా ఆకుల తెలంగాణ అమ్మాయి. పెద్దపల్లిలో జన్మించింది. ఆమె చూడ్డానికి సాఫ్ట్ గా ఉన్నా లోపల చాలా మాస్‌. నటిగా రాణించాలని ఎన్నో కలలు కన్నది. చివరికి నటి అయ్యింది. కానీ గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంది.

కెరీర్‌
సోనియా ఆకుల 2019లో జార్జి రెడ్డి మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. జార్జి రెడ్డి నిజ జీవిత కథగా ఈ చిత్రం తెరకెక్కింది. మస్కన్ కుబ్చాందిని ఈ చిత్ర హీరోయిన్. ఈ చిత్రంలో ఆమె ఓ కీలక రోల్ చేసింది. జార్జి రెడ్డి క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. అనంతరం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ మూవీలో నటించింది. 2020లో కరోనా వైరస్ ప్రపంచాన్ని స్తంభింప చేయగా.. ఆ కాన్సెప్ట్ లో దర్శకుడు వర్మ కరోనా వైరస్ టైటిల్ తో మూవీ చేశాడు. ఈ మూవీ పెద్దగా ఆదరణ పొందలేదు. బిగ్ బాస్ షోతో ప్రేక్షకుల్లో ఆదరణ తెచ్చుకోవాలని ఆమె ఆశిస్తున్నారు.

Biography
@ Copyright 2024 Asianet News Media & Entertainment Private Limited