షాలిని దామెర
| Current Status | Live |
|---|---|
| Nick Name | షాలిని |
| Date Of Birth | 19th October 1999 |
| Age | 26 |
| Profession | social media influencers |
| Famous For | Dancer |
| Birthplace | Karimnagar, Telangana, India |
| Hobbies | Watching Movies & Dance |
Biography
బిగ్ బాస్ తెలుగు 10లోకి కామనర్ విభాగంలో గ్లామర్ బ్యూటీ షాలిని దామెర అడుగుపెట్టారు. అందంతో ఆకట్టుకోవడంతోపాటు తనదైన ఆటతో మెప్పించారు.
కరీంనగర్‌కి చెందిన షాలిని దామెర సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఫ్యాషన్, రీల్స్, ఫొటోషూట్స్, డిజిటల్ కంటెంట్ ద్వారా నెటిజన్లకు పరిచయం అయ్యారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పాపులర్ అయ్యారు.