చరణ్ తేజ్ మహదేవ్
| Current Status | Eliminated |
|---|---|
| Nick Name | ఆర్జే చరణ్ |
| Date Of Birth | 2000 |
| Age | 25 |
| Profession | ఆర్జే / యాంకర్ |
| Famous For | RJ |
| Birthplace | Nizamabad, Telangana, India |
| Hobbies | Dancing |
Biography
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ 10వ సీజన్‌లోకి
కామనర్ల కేటగిరీలో అడుగుపెట్టాడు ఆర్జే చరణ్
మహదేవ్.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించిన చరణ్ మహదేవ్, ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆల్ ఇండియా రేడియో లో రేడియో జాకీగా తన కెరీర్ ప్రారంభించాడు. కేవలం ఆర్జేగానే కాకుండా పలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో యాంకర్‌గా ఇంటర్వ్యూలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.