Ram Prasad

రామ్ ప్రసాద్

Current Status Live
Nick Name ఆటో రామ్ ప్రసాద్
Date Of Birth May 3, 1986
Age 40
Profession నటన
Famous For యాక్టింగ్‌/కామెడీ
Birthplace విశాఖపట్నం

Biography

బుల్లితెరపై ఆటో రామ్ ప్రసాద్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో నటించారు. బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా పాపులర్ అయ్యారు.

రామ్ ప్రసాద్ సినిమాల్లోకి, టీవీ రంగంలోకి రాక ముందు వైజాగ్ లో మెడికల్ రిప్రెజెంటివ్ గా పని చేశారు. ఆ తర్వాత జబర్దస్త్ తో కమెడియన్ గా పాపులర్ అయ్యారు. కొన్ని సినిమాల్లో కూడా నటించారు.

© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited)