నరేష్
| Current Status | Live |
|---|---|
| Nick Name | పొట్టి నరేష్ |
| Date Of Birth | October 15, 1997 |
| Age | 28 |
| Profession | నటన |
| Famous For | యాక్టింగ్/కామెడీ |
| Birthplace | వరంగల్ |
Biography
జబర్దస్త్ షోతో పొట్టి నరేష్ కమెడియన్ గా అద్భుతమైన క్రేజ్
సొంతం చేసుకున్నారు.
పొట్టి నరేష్ వరంగల్ లో సాధారణ కుటుంబంలో జన్మించారు. జబర్దస్త్‌లోకి వచ్చిన తర్వాత నరేష్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. షోలో ఆయన చేసిన కామెడీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో వరుసగా టీవీ కార్యక్రమాల్లో అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా జబర్దస్త్ జడ్జిగా ఉన్న నాగబాబు తన స్కిట్లను ప్రోత్సహించడం కెరీర్‌లో కీలకంగా మారిందని నరేష్ వెల్లడించారు.