దేబ్జానీ మోదక్
| Current Status | Live |
|---|---|
| Date Of Birth | 20th March 1996 |
| Age | 30 |
| Profession | నటన |
| Famous For | ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ |
| Birthplace | Kolkata, West Bengal |
| Hobbies | Traveling & Shopping |
Biography
కోల్‌కతాకు చెందిన దేబ్జానీ మోదక్ తన మోడలింగ్ కెరీర్‌ను బెంగాలీ ఇండస్ట్రీతో ప్రారంభించారు. ఆ తర్వాత తమిళంలో 'రాసాతి', 'వానతై పోల' లాంటి సీరియల్స్‌తో అక్కడి ప్రేక్షకులను అలరించారు. అయితే తెలుగు బుల్లితెరపైకి అడుగుపెట్టాక ఆమె రేంజ్ పూర్తిగా మారిపోయింది. స్టార్ మా ప్రసారమైన అత్యంత ప్రజాదరణ పొందిన 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్‌లో 'వేద' పాత్రతో తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా దగ్గరయ్యారు.