Chaitra Rai

చైత్ర రాయ్

Current Status Eliminated
Date Of Birth 30 March 1990
Age 36
Profession నటన
Famous For యాక్టింగ్‌
Birthplace కొడగు, కర్ణాటక

Biography

బుల్లితెరపై నటిగా గుర్తిపు పొందిన చైత్ర రాయ్ అనేక టీవీ సీరియల్స్ లో నటించారు. దేవర లాంటి సినిమాలో కూడా ఆమెకి అవకాశం దక్కింది.

చైత్ర రాయ్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని సీరియల్‌ నటి. కర్ణాటకలోని కొడగులో పుట్టి పెరిగారు. ‘అష్టాచెమ్మా’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’, ‘ఒకరికి ఒకరు’, ‘మనసున మనసై’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ వంటి సీరియల్స్‌లో నటించి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకున్నారు.

© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited)