Woman

ముఖానికి ఆముదం రాస్తే ఏమౌతుంది?

Image credits: Getty

రోజూ రాయొచ్చా?

వయసు పెరుగుతున్నా అందంగా కనిపించాలని అమ్మాయిలు అనుకుంటారు. అలాంటివారు రెగ్యులర్ గా ముఖానికి ఆముదం రాసుకోవాలట.

Image credits: Getty

చర్మానికి మేలు

ఆముదంలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్  ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ అందాన్ని పెంచడంలో హెల్ప్ చేస్తాయి.

Image credits: Getty

మచ్చలు మటుమాయం

రోజూ ముఖానికి ఆముదం రాయడం వల్ల నల్ల మచ్చలు, స్పాట్స్ , మొటిమల తాలుకా మచ్చలు అన్నీ తగ్గిపోతాయి.

Image credits: Getty

ఫేస్ కి గ్లో..

ముఖానికి రెగ్యులర్ గా ఆముదంతో మసాజ్ చేయడం వల్ల ముఖం లో గ్లో పెరగడమే కాదు.. స్కిన్ టైట్ గా కూడా మారుతుంది.

Image credits: pinterest

ముడతలు కూడా మాయం

వయసు రీత్యా మనకు ముఖంపై ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ముడతలను మాయం చేసి.. అందంగా కనిపించేలా చేయడంలో ఈ ఆముదం పని చేస్తుంది.

Image credits: Getty

డ్రై స్కిన్ సమస్య దూరం

చాలా మంది డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటివారు ఆముదం రాస్తే.. చర్మం మృదువుగా, హైడ్రేటెడ్ గా మారుతుంది.

Image credits: Getty

castor oil

ఎండలో బయటకు వెళ్లినా, వెళ్లకపోయినా ట్యాన్ వచ్చేస్తూ ఉంటుంది.  ఆ ట్యాన్ ని తొలగించడంలో ఆముదం బాగా పని చేస్తుంది.

Image credits: Getty
Find Next One