Woman
చాలా మంది టీచర్స్ కాటన్ చీరలను బాగా ఇష్టపడతారు. ఎందుకంటే ఇవి కంఫర్ట్ గా ఉంటాయి. ఈ టీచర్స్ డే కి జెనిఫర్ వింగెట్ లాంటి పింక్, వైట్ కలర్ ప్రింటెడ్ కాటన్ చీరలు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.
టీచర్లకి ఎంబ్రాయిడరీ చీరలు కూడా గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. మీరు సింపుల్ గా ఉన్న ఫ్లోరల్ ప్రింట్ ఉన్న సిల్క్ చీరను కూడా టీచర్స్ డే రోజు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.
మీ టీచర్ కి చాలా అందమైన చీర గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే చికన్ కారీ వర్క్ చీరలను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఈ తరహా చీరలు మీకు కాస్త ఖరీదు ఎక్కువగా ఉంటాయి.
చాలా వెడల్పుగా ఉన్న హెవీ బార్డర్ ఉన్న మూడు రంగుల కాటన్ సిల్క్ చీరలు కూడా చాలా అందంగా ఉంటాయి. మీకు నచ్చిన రంగులో కూడా ఈ చీరలను కొనొచ్చు. ఇవి 1000 రూపాయల లోపు దొరుకుతాయి.
పార్టీ వేర్ కి సీక్విన్ చీరలు బాగా నప్పుతాయి. ఈ తరహా అందమైన చీరలు మీకు 2000 రూపాయల లోపు దొరుకుతాయి.
చీర కట్టుకోవడం రాని వారికి ప్రీ డ్రేప్డ్ చీరలు బెస్ట్ ఆప్షన్. మీ టీచర్ కి నచ్చే విధంగా ఈ తరహా చీరలు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
మీ టీచర్ కి కొత్తగా ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్సులంటే ఇష్టం ఉంటే వాళ్లకు సాటిన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్రౌన్ కలర్ చీరను గిఫ్ట్ గా ఇవ్వచ్చు.ఈ చీరలు చాలా సింపుల్ లుక్ నిస్తాయి.