Woman
రోజ్ వాటర్ లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం ఎరుపు, దురదను తగ్గిస్తాయి, ఇది సున్నితమైన చర్మానికి బెస్ట్ పరిష్కారం
గులాబీ నీరు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది, చర్మాన్ని తేమగా ఉంచుతుంది, తాజాగా మెరిసేలా చేస్తుంది.
ఇది చర్మం సహజ pHని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, పొడిబారడం, జిడ్డును నివారిస్తుంది.
రోజ్ వాటర్ లోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను, మచ్చలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.
రోజ్ వాటర్ ని ఫేస్ మీద చల్లడం వల్ల అలసట తగ్గి, చర్మం తాజాగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.