Gold: 6 గ్రాముల్లో పిల్లలకు గోల్డ్ చైన్, లేటెస్ట్ డిజైన్స్

Woman

Gold: 6 గ్రాముల్లో పిల్లలకు గోల్డ్ చైన్, లేటెస్ట్ డిజైన్స్

<p>బో పెండెంట్ ఉన్న బంగారు గొలుసు ఈ కాలం పిల్లలకు బాగా నచ్చుతుంది.</p>

బో లాకెట్ తో గోల్డ్ చైన్

బో పెండెంట్ ఉన్న బంగారు గొలుసు ఈ కాలం పిల్లలకు బాగా నచ్చుతుంది.

<p>టెడ్డీ బేర్ ఇష్టపడని పిల్లలు ఉంటారా? ఆ టెడ్డీని ఇలా లాకెట్ రూపంలో గోల్డ్ చైన్  కి ఎటాచ్ చేసి ఇస్తే, మీ పిల్లల ఆనందం రెట్టింపు అవుతుంది.</p>

<p> </p>

టెడ్డీ బేర్ పెండెంట్

టెడ్డీ బేర్ ఇష్టపడని పిల్లలు ఉంటారా? ఆ టెడ్డీని ఇలా లాకెట్ రూపంలో గోల్డ్ చైన్  కి ఎటాచ్ చేసి ఇస్తే, మీ పిల్లల ఆనందం రెట్టింపు అవుతుంది.

 

<p>ఈ గొలుసుపై పాప పేరు లేదా మొదటి అక్షరం రాయించవచ్చు. ఇది పిల్లలకు విపరీతంగా నచ్చేస్తుంది.</p>

పర్సనలైజ్డ్ గోల్డ్ చైన్

ఈ గొలుసుపై పాప పేరు లేదా మొదటి అక్షరం రాయించవచ్చు. ఇది పిల్లలకు విపరీతంగా నచ్చేస్తుంది.

సన్ పెండెంట్ గోల్డ్ చైన్

సన్ పెండెంట్ గోల్డ్ చైన్ కూడా పిల్లల మెడలో చాలా అందంగా ఉంటుంది. ఈ రకమైన గొలుసును మీరు కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. 

క్రౌన్ పెండెంట్ చైన్

ప్రిన్సెస్ లాంటి మీ పాపకు దీనికంటే మంచి బంగారు గొలుసు డిజైన్ ఏముంటుంది. క్రౌన్ పెండెంట్ గోల్డ్ చైన్ మీకు 6 గ్రాముల లోపే దొరుకుతుంది. 

బటర్ఫ్లై గోల్డ్ చైన్ డిజైన్

పిల్లల ఆభరణాల సేకరణలో బటర్ఫ్లై డిజైన్ చాలా పాపులర్. ఈ డిజైన్ చాలా ముద్దుగా, ఆకర్షణీయంగా ఉంటుంది, దీనివల్ల పిల్లలు మరింత క్యూట్ గా కనపడతారు.

Silver: ట్రెండీ సిల్వర్ చైన్స్, ఎంత బాగున్నాయో

నల్ల రంగు చీరలోనా.. కాలేజీ అమ్మాయిలకు పర్ఫెక్ట్

పాదాలకు అదిరిపోయే మెహందీ డిజైన్స్

Gold : ఆఫీసుకు వెళ్లే మహిళలకు 6 గ్రాముల్లో మంగళసూత్రాలు