Woman

వీళ్లనే సూపర్ ఉమెన్ అంటారు తెలుసా

సామాన్యుడిని రాజుని చేసారు

ఆచార్య చాణక్యుడు భారతదేశంలోని గొప్ప గొప్ప పండితుల్లో ఒకరు. సామాన్యుడుగా ఉన్న చంద్రగుప్తుడిని అఖండ భారతదేశానికి చక్రవర్తిని చేసింది చాణక్యుడే.

ఎవరు సూపర్ ఉమెన్

చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్త్రీలకున్న మూడు లక్షణాల గురించి చెప్పాడు. ఈ 3 లక్షణాలు కలిగిన స్త్రీని సూపర్ ఉమెన్ అంటారు.

ఈ 3 లక్షణాలు స్త్రీలలో అంతర్లీనంగా

ఈ మూడు లక్షణాలును ఆడవాళ్లలో చాలా అంతర్లీనంగా ఉంటాయి. కానీ ఈ మూడు లక్షణాలు చాలా తక్కువ మందికే ఉంటాయి. 

కరుణ కలిగిన స్త్రీ

ఆచార్య చాణక్య ప్రకారం..వినయం, కరుణ కలిగిన స్త్రీ ఇతర స్త్రీల కంటే ఎంతో గొప్పది. ఈ లక్షణం ఉన్న స్త్రీని సూపర్ ఉమెన్ అంటారు. 

విధులను పాటించేవారు

పెళ్లైన ఆడవారికి కుటుంబంతో పాటుగా అతిథులు, భర్త, పిల్లలు మొదలైన వారిని జాగ్రత్తగా చూసుకోవడం వంటి ఎన్నో విధులు ఉంటాయి. ఈ లక్షణాలు కలిగిన స్త్రీని కూడా సూపర్ ఉమెన్ అంటారు. 

డబ్బు ఆదా చేసేవారు

చాణక్య నీతి ప్రకారం.. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారకముందే డబ్బు ఆదా చేసే ఆడవారు ఖచ్చితంగా సూపర్ ఉమెన్. ఎందుకంటే కష్టసమయాల్లో డబ్బే అతిపెద్ద అండ.

Find Next One