Gold: ఒక్క గ్రాములోనే  గోల్డ్ లాకెట్

Woman

Gold: ఒక్క గ్రాములోనే గోల్డ్ లాకెట్

హార్ట్ షాప్ లాకెట్ ఎలాంటి చైన్ కి అయినా మంచి లుక్ ఇస్తుంది. ఈ బుజ్జి లాకెట్  కేవలం ఒక్క గ్రాములోనే మీకు లభిస్తుంది.

హార్ట్ షేప్ లాకెట్

హార్ట్ షాప్ లాకెట్ ఎలాంటి చైన్ కి అయినా మంచి లుక్ ఇస్తుంది. ఈ బుజ్జి లాకెట్  కేవలం ఒక్క గ్రాములోనే మీకు లభిస్తుంది.

స్టోన్స్ ఉన్న లోకెట్లు అందంగా ఉంటాయి. బంగారు ఫ్రేమ్‌లో చిన్న స్టోన్స్ చాలా బాగుంటాయి.

స్టోన్ చందమామ లాకెట్..

స్టోన్స్ ఉన్న లోకెట్లు అందంగా ఉంటాయి. బంగారు ఫ్రేమ్‌లో చిన్న స్టోన్స్ చాలా బాగుంటాయి.

ఆధ్యాత్మికత కోసం ఓం, త్రిశూలం లేదా స్వస్తిక్ లాకెట్టు చాలా బాగుంటుంది.

ఓం లేదా త్రిశూల లాకెట్

ఆధ్యాత్మికత కోసం ఓం, త్రిశూలం లేదా స్వస్తిక్ లాకెట్టు చాలా బాగుంటుంది.

నక్షత్రం లాకెట్..

నక్షత్రం డిజైన్ లాకెట్ బాగుంటుంది. చెయిన్ అందాన్ని రెట్టింపు చేస్తుంది. మధ్యలో ముత్యం లేదా కుందన్ పెట్టించుకోవచ్చు.

ఆపిల్ షేప్ లాకెట్

ఫార్మల్ లుక్ కోసం ఇలాంటి లాకెట్ బాగుంటుంది. చెయిన్ కి మంచి స్టైలిష్ లుక్ ఇస్తుంది.

స్టోన్ స్టడెడ్ లోకెట్టు

చిన్న గుండ్రని ఆకారంలో స్టోన్ స్టడెడ్ లోకెట్టు తయారు చేయించుకోవచ్చు. దీనికి ధార్మికతను కూడా జోడించవచ్చు. సాంప్రదాయ లుక్ కోసం ఇది చాలా బాగుంటుంది.

Gold: మహిళల మనసు దోచే మంగళసూత్రం డిజైన్లు

Gold: తక్కువ వెయిట్ లో డైలీ వేర్ ఇయర్ రింగ్స్..!

Gold: 15వేలకే పిల్లలకు క్యూట్ బ్రాస్లెట్

కేవలం రూ.30 వేలలోపు లభించే అందమైన గోల్డ్ చైన్ డిజైన్లు ఇవిగో