Travel
అద్భుతమైన బీచ్‌లు, సందడిగా ఉండే నైట్ లైఫ్, కొత్త జంటలకు పర్ఫెక్ట్ ప్లేస్ ఇది.
తక్కువ ధరలో లగ్జరీ జర్నీ చేయాలనుకుంటే బాలి వెళ్లండి. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ప్రశాంతమైన బీచ్‌లు కనిపిస్తాయి.
అందమైన టీ తోటలు, ఇసుక తీరాలు, సాంస్కృతిక విశేషాల కలయిక శ్రీలంక. కొత్త జంట ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు.
విదేశీ మార్కెట్లు, అందమైన దీవులు, తక్కువ ఖర్చుతో సాహసాలు చేయడానికి థాయిలాండ్ బెస్ట్ ప్లేస్.
బ్యాక్ వాటర్స్, హౌస్ బోట్లు, పచ్చని ప్రకృతితో ఆహ్లాదకరమైన ప్రదేశం ఇది. కొత్త జంటకు చక్కటి ప్రైవసీ ఉంటుంది.