Lifestyle

YouTubeలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 10 వీడియోలు ఇవే

1. బేబీ షార్క్ డాన్స్

బేబీ షార్క్ డాన్స్ 24 గంటల్లో 15.17 బిలియన్ వ్యూస్ సాధించింది. ఇది ఎక్కువ మంది చూసిన వీడియోల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 

Image credits: FREE PIC

2. డెస్పాసిటో

డెస్పాసిటో 24 గంటల్లో 8.56 బిలియన్ వీక్షణలను సాధించింది. జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.

3. జానీ జానీ ఎస్ పాపా

జానీ జానీ ఎస్ పాపా చాలా ఫేమస్ కదా..  ఈ పిల్లల పాట 6.96 బిలియన్ వ్యూస్ సాధించింది. 

4. బాత్ సాంగ్

బాత్ సాంగ్ అప్‌లోడ్ చేసిన 24 గంటల్లో 6.87 బిలియన్ వీక్షణలను సాధించి నాల్గవ స్థానంలో నిలిచింది.

5. వీల్స్ ఆన్ ది బస్

పిల్లల ఫేమరేట్ వీడియో వీల్స్ ఆన్ ది బస్ 6.63 బిలియన్ వీక్షణలను పొంది ఐదవ స్థానంలో నిలిచింది.

6. సీ యూ ఎగైన్

ఏప్రిల్ 6న అప్‌లోడ్ అయిన సీ యూ ఎగైన్ 6.42 బిలియన్ వీక్షణలను అందుకుంది. జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది.

7. షేప్ ఆఫ్ యూ

జనవరి 30న షేర్ అయిన ఈ వీడియో ఒక్క రోజులో 6.34 బిలియన్ వీక్షణలను పొందింది. లిస్టులో ఏడవ స్థానంలో నిలిచింది.

Image credits: Instagram

8. ఫోనిక్స్ సాంగ్ విత్ టూ వర్డ్స్

అక్షరాలను నేర్పించే ఫోనిక్స్ సాంగ్ విత్ టూ వర్డ్స్ వీడియో కేవలం 24 గంటల్లో 6.04 బిలియన్ వీక్షణలను సాధించింది.

9. అప్‌టౌన్ ఫంక్

మ్యూజిక్ వీడియో అయిన అప్‌టౌన్ ఫంక్ 5.35 బిలియన్ వ్యూస్ సాధించి 9వ స్థానంలో ఉంది.

10. గంగ్నం స్టైల్

గంగ్నం డాన్స్ గుర్తుంది కదా.. ఈ స్టైల్ డాన్స్ వీడియో కూడా 5.31 బిలియన్ వ్యూస్ తో టాప్ 10లో చేరింది.

Find Next One