సోలార్ సిస్టమ్‌లో కొత్త గ్రహం.. అక్కడ కూడా మనుషులు ఉన్నారా?

Lifestyle

సోలార్ సిస్టమ్‌లో కొత్త గ్రహం.. అక్కడ కూడా మనుషులు ఉన్నారా?

<p>నెప్ట్యూన్ దాటి చాలా దూరంలో తొమ్మిదవ గ్రహం ఉనికికి ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త ఆధారాలు కనుగొన్నారు.</p>

కొత్త గ్రహమా?

నెప్ట్యూన్ దాటి చాలా దూరంలో తొమ్మిదవ గ్రహం ఉనికికి ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త ఆధారాలు కనుగొన్నారు.

<p>తైవాన్, జపాన్, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు 40 ఏళ్ల అంతరిక్ష డేటాను విశ్లేషించి సూర్యుని చుట్టూ తిరిగే కొత్త గ్రహం ఉండొచ్చని ప్రకటించారు.</p>

సంవత్సరాల పరిశోధన

తైవాన్, జపాన్, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు 40 ఏళ్ల అంతరిక్ష డేటాను విశ్లేషించి సూర్యుని చుట్టూ తిరిగే కొత్త గ్రహం ఉండొచ్చని ప్రకటించారు.

<p>2016లో 'ప్లానెట్ నైన్' ను 'ప్లానెట్ X' అని పిలిచారు. దీన్ని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.</p>

'ప్లానెట్ నైన్' మిస్టరీ వీడిందా?

2016లో 'ప్లానెట్ నైన్' ను 'ప్లానెట్ X' అని పిలిచారు. దీన్ని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.

కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?

కొత్త అధ్యయనం ప్రకారం ఓ గ్రహం సూర్యుని చుట్టూ 46.5 నుండి 65.1 బిలియన్ మైళ్ల దూరంలో తిరుగుతోంది.

ప్లూటో కంటే దూరంగా

ఈ గ్రహం సూర్యుడి నుండి ప్లూటో కంటే దాదాపు 20 రెట్లు దూరంలో ఉంటుంది. ప్లూటో నాలుగు బిలియన్ మైళ్ల దూరంలో మంచు శిధిలాలు, తోకచుక్కలు, మరుగుజ్జు గ్రహాలు ఉన్న ప్రాంతంలో తిరుగుతోంది.

'ప్లానెట్ నైన్' పై జీవం

-364°F, -409°F మధ్య ఉష్ణోగ్రతలు కలిగిన 'ప్లానెట్ నైన్' పై జీవం ఉంటుందా? ఉంటే మాత్రం అది అసాధారణంగా, చాలా శక్తివంతమైనదిగా ఉండాలి.

'ప్లానెట్ నైన్' పై జీవం

సూర్యుడి నుండి చాలా దూరంలో ఉండటం వల్ల సూర్యకాంతి అక్కడికి చేరదు. అంటే ఏదైనా జీవం ఉంటే అది ప్రత్యామ్నాయ వనరుల నుండి శక్తిని పొందాలి.

NASA ఏం చెబుతోంది?

మన గెలాక్సీలోని ఇతర నక్షత్రాల చుట్టూ కూడా గ్రహాల ఉన్నాయని వాటిల్లోనూ భూమిలాంటి 'సూపర్ ఎర్త్స్' వంటివి ఎక్కువగా ఉన్నాయని NASA తెలిపింది.

మీ లివర్ బాగుండాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందే

అనుష్క శర్మ బ్యూటీ సీక్రెట్ఇదే

Gold: బడ్జెట్ ధరకే వావ్ అనిపించే బంగారు ఉంగరాలు

భార్యను అడగకుండా భర్త చేయకూడని పనులు ఇవే