// Temp comment this bcz its will help stop page_view double calls // Temp comment this bcz its will help stop page_view double calls

Lifestyle

డార్క్ సర్కిల్స్

కళ్ల చుట్టూ ఉన్న నల్ల  మచ్చలను పోగొట్టడానికి ఎలాంటి ఇంటి చిట్కాలను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

 

Image credits: Getty

కీరదోసకాయ

కీరదోసకాయను గుండ్రంగా కట్ చేసి కనురెప్పల మీద పెట్టండి. ఇది కళ్ల చుట్టూ ఉన్న నల్ల మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty

ఆలుగడ్డ

బంగాళాదుంపలను తరిగి లేదా గుండ్రంగా గ్రైండ్ చేసి కనురెప్పలపై 10 నిమిషాలు పెట్టండి. కొద్దిసేపటి తర్వాత కళ్లను కడిగేయండి.  
 

Image credits: Getty

కలబంద జెల్

కళ్ల చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ ను వదిలించడంలో కలబంద జెల్ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే డార్క్ సర్కిల్స్ ఉంటే కళ్ల చుట్టూ కలబంద జెల్ ను అప్లై చేయండి. 
 

Image credits: Getty

కాఫీ పొడి

రెండు టీస్పూన్ల కాఫీ పొడిలో ఒక టీస్పూన్ కొబ్బరి నూనె వేసి కలిపి కళ్ల చుట్టూ అప్లై చేయండి. దీన్ని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. 
 

Image credits: Getty

టమాటా జ్యూస్

టమాటా జ్యూస్ ను కళ్ల చుట్టూ అప్లై చేసి తర్వాత కడిగేసుకుంటే డార్క్ సర్కిల్స్ పోతాయి. 

Image credits: Getty

టీ బ్యాగ్

వాడిన టీ బ్యాగ్ ను కాసేపు ఫ్రిజ్ లో పెట్టి, కనురెప్పలపై పదినిమిషాలు ఉంచండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే  కళ్ల చుట్టూ ఉన్న నలుపు తొలగిపోతుంది.

Image credits: Getty
Find Next One