Lifestyle
వేసవిలో ఏ దుస్తులకైనా పోనీటైల్ అనువుగా ఉంటుంది. కర్ల్ చేసి క్లాసీ లుక్ తెచ్చుకోవచ్చు.
మెస్సీ బ్రెయిడ్ అన్ని దుస్తులకు బాగుంటుంది. జుట్టు పొడవుగా లేకపోతే ఎక్స్‌టెన్షన్ వాడచ్చు.
వేసవిలో బన్ కంటే బెస్ట్ ఏముంటుంది? బ్రెయిడ్ తో బన్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది.
బ్రెయిడ్ వద్దనుకుంటే హాఫ్ బన్ వేసుకోవచ్చు. జుట్టు చెదిరిపోకుండా హెయిర్ స్టిక్ వాడండి.
ఫిష్‌టైల్ అందరికీ నప్పుతుంది. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు.
జుట్టు పాడవకుండా ఉండాలంటే ఫ్రెంచ్ బ్రెయిడ్ బాగుంటుంది. హెయిర్ స్టిక్ వాడండి.