Lifestyle

ఈ నీళ్లు తాగితే జుట్టు ఊడిపోదు, వెంట్రుకలు తెల్లగా కావు

Image credits: Freepik

రోజ్మేరీ వాటర్

రోజ్మేరీ వాటర్ జుట్టకు ఎంతో మేలు చేస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గడానికి కొంతమంది ఈ వాటర్ ను తాగితే, మరికొంతమంది రోజ్మేరీ నూనెను ఉపయోగిస్తుంటారు. 

Image credits: pexels

అకాల నెరింపును నివారిస్తుంది

రోజ్మేరీ మన జుట్టును బలంగా చేయడానికి, చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా ఉంటానికి బాగా సహాయపడుతుంది. రోజ్మేరీ నూనె వాడితే చుండ్రు సమస్య లేకుండా పోతుంది. 

Image credits: pexels

జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది

మీరు జుట్టు పెరగడానికి రోజ్మేరీ నూనెను లేదా వాటర్ ను ఉపయోగించొచ్చు. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టును హెల్తీగా ఉంచుతాయి. 

Image credits: pexels

జుట్టును బలంగా చేస్తుంది

రోజ్మేరీలో మన జుట్టును తేమగా ఉంచడానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. అలాగే దీన్ని వాడటం వల్ల జుట్టు  మూలలు బలంగా అవుతాయి. 

Image credits: Getty

రోజ్మేరీ ఆయిల్

జుట్టుకు రోజ్మేరీ ఆయిల్ ను పెట్టడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో మీ జుట్టు బాగా పెరుగుతుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలకు తేమను అందిస్తాయి.

Image credits: Pixabay

చుండ్రు, దురదను తగ్గిస్తుంది

రోజ్మేరీలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలుంటాయి. ఇవి జుట్టు చివర్లు పగిలిపోకుండా కాపాడుతాయి. అలాగే ఈ రోజ్మేరీ ఆయిల్ ను పెట్టడం వల్ల నెత్తిమీద దురద, చుండ్రు తగ్గుతాయి. 

Image credits: Freepik

మీ వయసు 30 దాటిందా? కచ్చితంగా తినాల్సినవి ఇవే

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు చాలు

ఉదయాన్నే వేడి నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా

ఏ దేశంలో షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారో తెలుసా