Lifestyle
మనిషికి ఆశ ఎక్కువ. ఫుడ్ క్రేవింగ్స్ కూడా చాలా మందికి ఉంటాయి. ఆకలి లేకపోయినా తింటారు. అలా కాకుండా.. మితంగా తినాలి. అప్పుడు ఆరోగ్య సమస్యలు రావు.
రోజూ కొంత సేపు వ్యాయామం చేస్తే బరువు తగ్గడమే కాదు, మొత్తం ఆరోగ్యానికి మంచిది.
జంక్ ఫుడ్, కొవ్వు, పంచదార ఎక్కువగా ఉన్న ఆహారాలు మానేయండి.
పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు ఎక్కువగా తినండి.
ప్రోబయోటిక్స్ తింటే, మంచి బాక్టీరియా పెరుగుతాయి. ఇవి పెరుగులో పుష్కలంగా ఉంటాయి.
ఉదయాన్నే వేడి నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా
ఏ దేశంలో షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారో తెలుసా
పాండవులు అజ్ఞాతవాసాన్ని ఎక్కడ.. ఏ పేర్లతో గడిపారో తెలుసా?
చాణక్య నీతి ప్రకారం ఎవరిని నమ్మాలో తెలుసా?