Lifestyle

రోజూ మీకుమీరు ఈ విషయాలు చెప్పుకొండి.. కాన్ఫిడెన్స్ ఎలా పెరగదో చూద్దాం!

Image credits: Freepik

#1

"నా లక్ష్యాలను సాధించడానికి, సవాళ్లను అధిగమించడానికి నేను అన్నివిధాలా సమర్థుడిని."

Image credits: Getty

#2

"నేను ప్రేమ, గౌరవం, విజయాలను పొందడానికి అర్హుడిని."

Image credits: Pixabay

#3

"నాలొోని ప్రత్యేకతలు, బలాలు ఏమిటో నాకు తెలుసు."

Image credits: Pixabay

#4

"నేను అన్నింటికి సిద్దమే... నా దారిలోకి వచ్చే దేనినైనా నేను స్వీకరించగలను."

Image credits: Getty

#5

"నా జీవితంలోని అవకాశాలు, అనుభవాలకు నేను కృతజ్ఞుడిని."

Image credits: Pixabay

#6

"నేను సానుకూలతలపై దృష్టి పెడతాను,  ప్రతికూలతను వదిలివేయడానికి ప్రయత్నిస్తాను."

Image credits: Pixabay

#7

"నేను నిరంతరం అభివృద్ధి చెందుతున్నాను, నేర్చుకుంటున్నాను... నాకు నేనుగా మరింత మెరుగ్గా మారుతున్నాను."

Image credits: Freepik
Find Next One