// Temp comment this bcz its will help stop page_view double calls // Temp comment this bcz its will help stop page_view double calls

Health

కాల్షియం

ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే మీ రోజువారి ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చాలి. 
 

Image credits: Getty

విటమిన్ డి

మన శరీరంలో కాల్షియం శోషణకు సహాయపడే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. 

Image credits: Getty

వ్యాయామం

ఎముకల ఆరోగ్యానికి, శరీరం మొత్తం ఆరోగ్యానికి వ్యాయామం మంచిది.

Image credits: Getty

శరీర బరువు

ఎముకల ఆరోగ్యానికి మీరు బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty

ఆహారం

ఎముకల ఆరోగ్యం కోసం.. ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి.

Image credits: Getty

ధూమపానం మానుకోండి

ధూమపానం ఎముకల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే స్మోకింగ్ ను మానేయండి. 
 

Image credits: Getty

తినకూడని ఆహారాలు

మీ ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రాసెస్ చేసిన ఆహారాలను, జంక్ ఫుడ్ ను మానుకోవాలి. 

Image credits: Getty
Find Next One