Health

కామెర్లు అంటే

కామెర్లు అంటే రక్తంలో ఎక్కువ మొత్తంలో బిలిరుబిన్ ప్రసరించినప్పుడు వచ్చే వ్యాధి.

Image credits: Getty

కామెర్ల లక్షణాలు

కడుపు నొప్పి, జ్వరం, మూత్రం రంగు మారడం, మలం రంగు మారడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు పచ్చకామెర్ల వల్ల వస్తాయి. 
 

Image credits: Getty

పసుపు రంగు

పచ్చ కామెర్ల వల్ల చర్మం, కళ్లు, గోర్లు పసుపు రంగులోకి మారుతాయి. అలాగే ఆకలి మందగిస్తుంది. వాంతులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
 

Image credits: Getty

కామెర్లు వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

వీళ్లు కాచి చల్లార్చిన నీటిని తాగాలి. కామెర్లు వచ్చిన వారికి సపరేట్ కంటైనర్ లో ఆహారం ఇవ్వాలి. 
 

Image credits: Getty

హెపటైటిస్

హెపటైటిస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కొన్ని రకాల మందులు, హిమోలిటిక్ రక్తహీనత, ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధి వంటివి కామెర్లకు దారితీస్తాయి. 
 

 

Image credits: Getty
Find Next One