Health

మధ్యాహ్నం నిద్రపోతే ఏమౌతుందో తెలుసా?

Image credits: iStock

మధ్యాహ్నం నిద్ర

మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Image credits: iStock

మంచి నిద్ర

ఆరోగ్యం బాగుండాలంటే ప్రతిరోజూ రాత్రి 8 గంటలు నిద్రపోవాలని డాక్టర్లు చెప్తారు. కానీ తిన్న వెంటనే నిద్రపోతే మంచిదేనా? 

Image credits: iStock

మధ్యాహ్నం అలసట

చాలా మంది మధ్యాహ్నం పూట అలసిపోయినట్టుగా కనిపిస్తారు. ఇలాంటి సమయంలో మీరు కొద్దిసేపు నిద్రపోయినా అలసట తొలగిపోయినా మీరు శక్తివంతంగా మారుతారు. 

Image credits: iStock

ఆఫీస్ ఉద్యోగులకు ప్రయోజనాలు

ఆఫీస్ లో పనిచేసేవారు మధ్యాహ్నం వేళ అజీర్థితో ఎక్కువగా బాధపడుతుంటారు. వీళ్లు మధ్యాహ్నం కొద్దిసేపు నిద్రపోతే రిఫ్రెష్ అవుతారు. పనితీరు కూడా మెరుగుపడుతుంది. 

Image credits: iStock

విక్టోరియా గార్ఫీల్డ్ పరిశోధన

విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్న పరిశోధనలో 30 నిమిషాల నిద్ర అభిజ్ఞా పనితీరును, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వెల్లడైంది.

Image credits: iStock

వర్జీనియా కామన్వెల్త్ విశ్వవిద్యాలయం

20 నిమిషాల పాటు మధ్యాహ్నం నిద్రపోతే మీరు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అయితే 1 నుంచి ఒకటిన్నర గంటల పాటు నిద్రపోతే  మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

Image credits: iStock

కొద్దిసేపు నిద్ర

అయితే మధ్యాహ్నం పూట నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందడతానికి మీరు అకస్మత్తుగా నిద్రలేవకూడదు. 

Image credits: iStock
Find Next One