పాలతో ద్రాక్ష, నారింజ వంటి పుల్లటి పండ్లు తినకూడదు. వాటిలో ఉండే ఆమ్లత, జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
పాలు తాగిన వెంటనే మామిడికాయ తినకూడదు. మామిడికాయలో ఉండే ఆమ్ల గుణాలు జీర్ణవ్యవస్థను పాడు చేస్తాయి.
పాలతో జామకాయ తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. అంతేకాకుండా అలెర్జీ సమస్యలు వస్తాయి.
పాలతో బొప్పాయిని ఎప్పుడూ కలిపి తినకూడదు. అలా తింటే విరేచనాలు, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.
పాలతో దానిమ్మను ఎప్పుడూ కలిపి తినకూడదు. ఇవి రెండూ కలిసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా వాంతులు వచ్చేలా చేస్తాయి.
పైనాపిల్ ను ఎప్పుడూ పాలతో కలిపి తినకూడదు. అనాసలో ఉండే ఆమ్ల గుణాలు జీర్ణక్రియకు తీవ్ర హాని కలిగిస్తాయి.
పాలతో ప్లమ్స్ తింటే జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం పడుతుంది. అజీర్తి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.