Food

ద్రాక్ష పండు

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ద్రాక్షను మీ రోజువారి ఆహారంలో చేర్చితే క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 
 

Image credits: Getty

టమాటాలు

టమాటాల్లో కూడా క్యాన్సర్ ప్రమాదాని తగ్గిస్తాయి. వీటిలో ఉండే లైకోపీన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తుంది.
 

Image credits: Getty

ఆపిల్

విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే ఆపిల్ ను తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. 
 

Image credits: Getty

క్యారెట్లు

క్యారెట్లు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా సహాయపడతాయి. వీటిలో ఉండే బీటా కెరోటిన్ క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
 

Image credits: Getty

క్యాబేజీ

క్యాబేజీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను తొలగించి క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి. 

Image credits: Getty

బెర్రీలు

స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, బ్లూబెర్రీలు వంటి బెర్రీలు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. 

Image credits: Getty

వాల్ నట్స్

వాల్ నట్స్ లోని బయో యాక్టివ్ పదార్థాలు క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.
 

Image credits: Getty

డార్క్ చాక్లెట్

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న డార్క్ చాక్లెట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Image credits: Getty
Find Next One