// Temp comment this bcz its will help stop page_view double calls // Temp comment this bcz its will help stop page_view double calls

Food

థైరాయిడ్

థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక గ్రంథి.

Image credits: Getty

థైరాయిడ్

థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత వల్ల బరువు పెరగడం, జుట్టు రాలడం, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. 

Image credits: Getty

ఆహారాలు

థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడానికి మీ రోజువారి ఆహారంలో చేర్చాల్సిన కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Image credits: Getty

బ్రెజిల్ నట్స్

బ్రెజిల్ గింజలు థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడతాయి. 

Image credits: Getty

చిక్కుళ్లు

చిక్కుళ్లు జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇవి కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచి మీరు బరువు పెరగకుండా చూస్తాయి. 
 

Image credits: Getty

దానిమ్మ

దానిమ్మ థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో  చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 
 

 

Image credits: Getty

గుడ్డు

థైరాయిడ్ రోగులు గుడ్డులోని పచ్చసొన, తెల్లసొనను తినొచ్చు. ఇందులో జింక్, సెలీనియం, ప్రోటీన్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్ ను సమతుల్యంగా ఉంచుతాయి.
 

Image credits: Getty

ఖర్జూరం

ఖర్జూరాల్లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. రెండు థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి ఇది చాలా ముఖ్యం.

Image credits: Getty

కొబ్బరి నీరు

కొబ్బరి నీటిని రెగ్యులర్ గా తాగడం వల్ల  థైరాయిడ్ పనితీరు బాగా మెరుగుపడుతుంది.

Image credits: Getty

పిస్తా

పిస్తాపప్పులో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి బాగా సహాయపడుతుంది.

Image credits: Getty
Find Next One