Food

చికెన్ కి మించిన ప్రోటీన్ కావాలా? ఇవి తినాల్సిందే

Image credits: Getty

బాదం

100 గ్రాముల బాదంలో 21.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు, మెగ్నీషియం వంటివి కూడా బాదంలో ఉన్నాయి. 
 

Image credits: Getty

పిస్తా

100 గ్రాముల పిస్తాలో 20.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. విటమిన్ ఎ, బి 6, కె, సి, ఇ, కాల్షియం, ఇనుము, జింక్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు వంటివి కూడా పిస్తాలో ఉన్నాయి. 

Image credits: Getty

వేరుశనగ

వేరుశెనగ ని ప్రోటీన్ కి నిధి లాంటిదని చెప్పొచ్చు.  100 గ్రాముల వేరుశనగలో 25.8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 

Image credits: Getty

జీడిపప్పు

100 గ్రాముల జీడిపప్పులో 18.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, జింక్ వంటివి కూడా వీటిలో ఉన్నాయి.  
 

Image credits: Getty

వాల్ నట్స్

100 గ్రాముల వాల్ నట్స్‌లో 15.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వంటి వాటితో సమృద్ధిగా ఉంటాయి. 
 

Image credits: Getty

బ్రెజిల్ నట్స్

100 గ్రాముల బ్రెజిల్ నట్స్‌లో 14.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సెలీనియం , ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా వీటిలో ఉన్నాయి.   

Image credits: Getty

సలహా..

ఆరోగ్య నిపుణుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: Getty
Find Next One