Food

ఈ పండ్లు డయాబెటీస్ ఉన్నవారికి మెడిసిన్ లాంటివి తెలుసా

Image credits: Getty

ఆపిల్

ఆపిల్ లో గ్లైసెమిక్ ఇండెక్స్  39 ఉంటుంది. ఈ పండ్లు షుగర్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. 

Image credits: Getty

ప్లమ్

ఫ్లమ్ ఫ్రూట్ లో కూడా గ్లైసెమిక్  ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ పండులో ఉండే ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె లు ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Image credits: Getty

పీచ్

పీచ్ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 42 ఉంటుంంది. ఈ పండులో కేలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండును తిన్నా షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 

Image credits: Getty

ఆరెంజ్

ఆరెంజ్ పండును కూడా మధుమేహులు ఎంచక్కా తినొచ్చు. ఈ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా, ఫైబర్, విటమిన్ సి, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. 

Image credits: Getty

చెర్రీ

చెర్రీ పండ్లలో విటమిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఈ పండ్లు మధుమేహుల రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. 

Image credits: Getty

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలు కూడా డయాబెటీస్ పేషెంట్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తిన్నా బ్లడ్ షుగర్ పెరుగుతుంది.

Image credits: Getty

కివీ

కివీలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండటానికి ఈ పండ్లు బాగా సహాయపడతాయి. 

Image credits: Getty
Find Next One