Food
తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల దానిమ్మ రసం ఆకలిని తగ్గిస్తుంది.
విటమిన్ సి, ఇతర పోషకాలతో కూడిన దానిమ్మ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
మలబద్ధకం తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రిస్తాయి.
దానిమ్మలోని నైట్రిక్ యాసిడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కె ఎముకలకు మేలు చేస్తాయి.
విటమిన్ సి అధికంగా ఉండే దానిమ్మ రసం చర్మ సమస్యలను తగ్గిస్తుంది.