Food

దీపావళి స్పెషల్.. రవ్వ లడ్డూ ఎంత ఈజీగా చేయొచ్చో తెలుసా

Image credits: freepik

స్పెషల్ రవ్వ లడ్డూ

దీపావళి పండుగ పిల్లలకు కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టమైన పండుగ. మరి ఈ పండుగ స్పెషల్ రవ్వ లడ్డూను ఎలా సులువుగా, టేస్టీగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Image credits: Freepik

కావలసిన పదార్థాలు

రవ్వ లడ్డూ తయారుచేయడానికి  200 గ్రాముల రవ్వ అవసరం. ఈ లడ్డూ తయారుచేయడానికి రవ్వే ఎక్కువ అవసరమవుతుంది.

Image credits: freepik

రవ్వ లడ్డూ

రవ్వ లడ్డు తయారుచేయడానికి రవ్వతో పాటుగా పంచదార అవసరం. ఇందుకోసం 150 గ్రాముల పంచదార అవసరపడుతుంది. 

Image credits: Getty

నెయ్యి

ఇకపోతే రవ్వలడ్డు టేస్టీగా కావాలంటే నెయ్యి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇందుకోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అవసరమవుతుంది. 

Image credits: Getty

యాలకులు

రవ్వ లడ్డూలకు మంచి వాసన, టేస్ట్ బాగా వచ్చేలా చేయడానికి యాలకులు కూడా అవసరమవుతాయి. ఇందుకోసం రెండు యాలకులు సరిపోతాయి. 

Image credits: Getty

రవ్వ లడ్డు

రవ్వ లడ్డూ చేయడానికి పై వాటితో పాటుగా పాలు కూడా చాలా అవసరం. ఇందుకోసం 100 మి.లీ పాలు అవసరపడతాయి.

Image credits: Freepik

రవ్వలడ్డు

రవ్వలడ్డూను మరింత టేస్టీగా చేయడానికి నట్స్ కూడా ఉపయోగపడతాయి. ఇందుకోసం 10 జీడిపప్పులు, 20 గ్రాముల ఎండుద్రాక్ష అవసరపడతాయి. 

Image credits: Getty

రవ్వ లడ్డు

రవ్వ లడ్డు తయారుచేయడానికి ముందుగా నెయ్యిలో  జీడిపప్పులను వేయించాలి. ఆ తర్వాత దాంట్లోనే రవ్వను కూడా బాగా వేయించాలి.

Image credits: our own

పంచదార, యాలకులు కలపాలి

బాగా వేగిన రవ్వలోనే యాలకుల పొడి, పంచదార పొడిని వేసి పాలు పోసి బాగా కలపాలి. 

Image credits: our own

రవ్వ లడ్డూలు

ఈ మిశ్రమంలో ఎండుద్రాక్ష, జీడిపప్పులను వేసి వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలను తయారుచేయాలి. అంతే ఎంతో ఈజీగా, టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు తయారైనట్టే.

Image credits: freepik
Find Next One