Food

జీలకర్ర -అల్లం వాటర్ తాగితే ఏమౌతుంది?

Image credits: Getty

బెల్లీ ఫ్యాట్...

ఈ జీలకర్ర, అల్లం డ్రింక్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఎందుకంటే,.. వీటిలో య ాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ డ్రింక్ కేలరీలను బర్న్ చేయడికి, బెల్లీ ఫ్యాట్ కరిగిస్తుంది.

 

Image credits: Getty

జీర్ణక్రియ

జీలకర్ర-అల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అజీర్ణం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

Image credits: Getty

డయాబెటిస్

జీలకర్ర, అల్లం కలిపిన టీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty

రోగనిరోధక శక్తి

జీలకర్ర-అల్లం టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

Image credits: Getty

పేగు ఆరోగ్యం

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన అల్లం-జీలకర్ర టీ తాగడం పేగుల ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty

గమనిక:

ఆరోగ్య నిపుణుడు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: Getty
Find Next One