Food
మంచి ఆరోగ్యంతో, బలమైన శరీరం పొందాలని ప్రతి పురుషుడు కోరుకుంటారు.
శరీరం ఫిట్ గా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి పురుషులు తినాల్సిన ఆహారాలు.
ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారం గింజలు. పురుషులు ప్రతిరోజూ గింజలు తినడం వల్ల పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహారాలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. చూర, సాల్మన్ వంటి చేపలు తినండి.
పీచు పదార్థాలు కలిగిన ఆహారం తినడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
టమాటాలో ఉండే లైకోపీన్, పొటాషియం, విటమిన్ సి వంటివి పురుషుల్లో ప్రోస్టేట్ సమస్యలు రాకుండా చూస్తాయి.
పురుషులకు కండరాల పెరుగుదలకు, ఆరోగ్యానికి ప్రతిరోజూ గుడ్లు తినడం మంచిది.
లైంగిక ఆరోగ్యం మెరుగుపరచడానికి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి డార్క్ చాక్లెట్ తినడం మంచిది.