Entertainment
ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా నటించిన `సికందర్` మూవీ మార్చి 30న రిలీజ్ అవుతోంది. సల్మాన్ టాప్ కలెక్షన్ మూవీస్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి.
బాక్సాఫీస్ కలెక్షన్: 121.25 కోట్లు ఈ సినిమా ఫ్లాప్ అయినా, 120 కోట్లు కలెక్ట్ చేసింది.
బాక్సాఫీస్ కలెక్షన్: 138.88 కోట్లు సల్మాన్ ఖాన్ సన్ గ్లాసెస్ పెట్టుకునే స్టైల్ అందరికీ తెగ నచ్చింది. కానీ ఇది ఆడలేదు.
బాక్సాఫీస్ కలెక్షన్: 142 కోట్లు సల్మాన్, కరీనా కపూర్ కలిసి చేసిన ఈ మూవీలోని పాటలు సూపర్ హిట్. కానీ సినిమా ఫ్లాప్.
బాక్సాఫీస్ కలెక్షన్: 158.50 కోట్లు దబాంగ్ తర్వాత దీని సీక్వెల్ కోసం ఫ్యాన్స్ చాలా ఎదురు చూశారు. సినిమా యావరేజ్‌గా ఆడింది.
బాక్సాఫీస్ కలెక్షన్: 198 కోట్లు కబీర్ ఖాన్ డైరెక్షన్ సల్మాన్ కెరీర్‌ను కాపాడింది.మంచి విజయం సాధించింది.
బాక్సాఫీస్ కలెక్షన్: 207.40 కోట్లు రాజ్‌శ్రీ ఫిల్మ్స్ ఈ మూవీతో చాలా ఆశలు పెట్టుకుంది. మొత్తానికి 200 కోట్లు దాటేసింది. యావరేజ్ హిట్‌గా నిలిచింది.
బాక్సాఫీస్ కలెక్షన్: 233 కోట్లు 'జుమ్మే కి రాత్ హై' సాంగ్ చాలా వారాల పాటు టాప్ పొజిషన్‌లో నిలిచింది. సినిమా బంపర్ హిట్ అయ్యింది.
బాక్సాఫీస్ కలెక్షన్: 300.45 కోట్లు సల్మాన్, అనుష్క శర్మ కలిసి చేసిన ఈ మూవీలోని సాంగ్స్ సూపర్ హిట్. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
బాక్సాఫీస్ కలెక్షన్: 320.34 కోట్లు పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ మూవీ సల్మాన్ కెరీర్‌లోనే క్లాసిక్ మూవీ అంటారు. ఇది ఆయన రెండో బిగ్గెస్ట్ హిట్ మూవీ.
బాక్సాఫీస్ కలెక్షన్: 338.79 కోట్లు సల్మాన్ ఖాన్ టైగర్ 3 ఇప్పటి వరకు ఎక్కువ కలెక్షన్లు సాధించిన మూవీ. ఇది ఇప్పుడు సూపర్ హిట్ ఫ్రాంచైజీగా మారింది.