1989లో విడుదలైన ఈ సినిమాని సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కమల్ మూడు పాత్రల్లో నటించి అదరగొట్టారు. అందులోనూ అప్పు పాత్రని ఎవరూ మర్చిపోలేరు.
Image credits: our own
దేవర్ మగన్
1992 దీపావళికి విడుదలైన `దేవర్ మగన్`(క్షత్రియ పుత్రుడు) సినిమాకి కమల్ కథ, మాటలు రాసి, నిర్మించారు. హీరోగా కూడా నటించారు. ఈ సినిమాలో శివాజీ గణేషన్ కూడా నటించారు.
Image credits: our own
విరుమాండి
2004లో వచ్చిన విరుమాండి(పోతురాజు) సినిమాని కూడా నిర్మించారు. దీనికి ఆయనే దర్శకత్వం వహించి నటించారు. మొట్టమొదటిసారిగా 'లైవ్ డబ్బింగ్' చేసిన సినిమా ఇదే.
Image credits: our own
విశ్వరూపం
కమల్ విశ్వరూపం 2013లో విడుదలైంది. దీన్ని నేరుగా టీవీలో విడుదల చేయాలనుకున్నారు. ఈ సినిమాలో వివాదాస్పద సన్నివేశాలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి.
Image credits: our own
విక్రమ్
నాలుగు సంవత్సరాలుగా ఏ సినిమాలోనూ నటించని కమల్ `విక్రమ్` సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా 2022లో విడుదలై 450 కోట్లకు పైగా వసూలు చేసింది.