Entertainment
అనన్య పాండే వయసు 26 ఏళ్లు. ఇది ఆమె మేకప్ లేని లుక్ అదిరిపోయింది.
జాన్వీ కపూర్ వయసు 28 ఏళ్లు. ఇది ఆమె మేకప్ లేని లుక్ వామ్మో అనేలా ఉంది.
29 ఏళ్ల సారా అలీ ఖాన్ మేకప్ లేకుండా చాలా క్యూట్‌గా ఉంది.
రష్మిక మందన్న వయసు 29 ఏళ్లు. మేకప్ లేకుండా ఆమె ఇలా కనిపిస్తుంది. క్యూట్‌గానే ఉంది నేషనల్ క్రష్.
32 ఏళ్ల ఆలియా భట్ మేకప్ లేకుండా కూడా చాలా అందంగా ఉంది.
33 ఏళ్ల కియారా అద్వానీ మేకప్ లేకుండా ఇలా కనిపిస్తుంది. చాలా రొమాంటిక్‌గా ఉంది.