Cricket

IPL 2025 మెగా వేలం-రిటెన్షన్: బీసీసీఐ లాండ్ మార్క్ రూల్స్

Image credits: Twitter

మొత్తం 6 మంది రిటెన్షన్ కి అవకాశం

జట్టులో ఉంచుకునే మొదటి 3 ఆటగాళ్లకు వరుసగా ₹18 కోట్లు, ₹14 కోట్లు, ₹11 కోట్లు అందించాలి.

Image credits: Instagram

4 & 5వ ఆటగాళ్లకు జాక్‌పాట్

4, 5వ ఆటగాళ్లకు బీసీసీఐ వరుసగా ₹18 కోట్లు, ₹14 కోట్లు నిర్ణయించింది.

Image credits: X

5 మందిని రిటైన్ చేసుకుంటే 75 కోట్లు ఖాళీ

ఒక జట్టు వేలానికి ముందు 5 ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే మొత్తం ₹120 కోట్లలో ₹75 కోట్లు ఖాళీ అవుతాయి.

Image credits: Instagram/iplt20

అన్‌క్యాప్డ్ ఆటగాడికి 4 కోట్లు

అన్‌క్యాప్డ్ ఆటగాడిని రిటైన్ చేసుకోవడానికి ఫ్రాంచైసీ ₹4 కోట్లు చెల్లించాలి. 

Image credits: Instagram/iplt20

6 మందిని రిటైన్ చేసుకుంటే 79 కోట్లు ఖర్చు

జట్టు 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే వేలానికి కేవలం ₹41 కోట్లతోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది.

Image credits: Twitter

6 RTM కార్డులు వాడుకోవచ్చు

ఫ్రాంచైసీ, రిటెన్షన్ బదులుగా వేలంలో 6 రైట్ టు మ్యాచ్ కార్డులను ఉపయోగించుకునే అవకాశం ఉంది

Image credits: Twitter

6లో ఒకరు అన్ క్యాప్డ్ ఆటగాడు ఉండాలి

ఏదైనా జట్టు మొత్తం 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలని నిర్ణయించుకుంటే, అందులో అంతర్జాతీయ క్రికెట్ ఆడని భారతీయ ఆటగాడు అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఉండాలి. 

Image credits: Instagram
Find Next One